టాటా గ్రూప్ కంపెనీలతో మంత్రి కె.తారక రామా రావు సమావేశం... హజరైనా టాటా క్యాపిటల్, రిటైల్, ప్రాజెక్ట్స్, అటోమెబైల్, డిపెన్స్, కాఫీ, హౌసింగ్ తో పాటు ఇతర విభాగాల ప్రతినిధులు... తెలంగాణలో ఏర్పటు చేయబోయే 200 మెగావాట్ల సోలార్ కేంద్రం పై చర్చ... టి హబ్ లో టాటా క్యాపిటల్ భాగసామ్యానికి సానూకూలం... తెలంగాణకి అంతర్జాతీక సంస్ధల రేటింగ్ పోందే కార్యక్రమానికి సహకారం అందిస్తామన్నా టాటా గ్రూప్ వ్యాపార అవకాశాలు, పాలసీ నిర్ణయాలు, ఇతర పరిస్ధితుల పై రేంటింగ్ పొందే అవకాశం ప్రభుత్వం స్పందిస్తున్న తీరుతో సంతోషం వ్యక్తం చేసిన టాటా గ్రూప్ ప్రతినిధులు
No comments:
Post a Comment