All meadia

 

Saturday, 30 May 2015

టీఆర్ఎస్ ఏడాది పాలన

Regime Disputes on 365 days of CM KCR's rule
హైదరాబాద్ : కేసీఆర్ ఏడాది పాలనలో లేచిన దుమారాలు కూడా అనేకమున్నాయి. ముందు వెనక ఆలోచించకుండా... ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఆ తర్వాత వెనక్కి తగ్గడం కేసీఆర్ కు పరిపాటైపోయింది. ఫాస్ట్ పథకం నుంచి... ప్రజా ప్రతినిధుల క్లాసుల వరకు... ఆయన చేసిన ఎన్నో ప్రకటనలు వివాదాలను రేకెత్తించాయి.
హడావుడి నిర్ణయాలపై హైకోర్టు చివాట్లు
సమగ్ర అధ్యయనం చేయకుండా హడావిడిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది. పక్కా తెలంగాణ విద్యార్ధులకే ఫీజులు చెల్లించేందుకు 1956ను ప్రామాణికం చేసింది తెలంగాణ ప్రభుత్వం. విద్యార్ధులే కాదు, వారీ పూర్వీకులు కూడా తెలంగాణకు చెందిన వారైతేనే ఫీజులు చెల్లిస్తానని షరతులు విధించింది. దీంతో సర్కార్‌ నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు రావడంతో వెనక్కు తగ్గి పాత విధానాన్నే కొనసాగిస్తుంది.
పార్లమెంటరీ సెక్రటరీల నియామకంపై విమర్శలు
మంత్రులకు తోడుగా తీసుకొచ్చిన పార్లమెంటరీ సెక్రటరీల నియామకం కూడా విమర్శలను ఎదుర్కోంది. పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదని కోర్టు చెప్పడంతో ప్రభుత్వం నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. అయినా వారిని తొలగించకుండా అనధికారికంగా సెక్రటరీలను కొనసాగిస్తోంది.
సచివాలయ మార్పుపై ప్రతిపక్షాల ఆగ్రహం
సచివాలయ మార్పు అంశం ప్రభుత్వ అస్పష్టతకు పరాకాష్టగా నిలిచింది. వాస్తు దోషం ఉందన్న కారణంతో... ప్రస్తుత సచివాలయాన్ని మరో చోటికి మార్చాలని సంకల్పించింది. సరైన అధ్యయనం చేయకుండానే.. సచివాలయాన్ని... ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రికి తరలిస్తామని సీఎం ప్రకటించారు. అయితే అక్కడ హెరిటేజ్ భవంతులు ఉండటం, బహుళ అంతస్తులకు అనుమతులు రావడం కష్టం కావడంతో కేసీఆర్ కు యూటర్న్ తీసుకోక తప్పలేదు. వాస్తు పేరిట వందల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తారా..? అని విపక్షాలు కూడా విరుచుకుపడ్డాయి.
తలనొప్పిగా రాజయ్య బర్తరఫ్ వ్యవహారం
తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య బర్తరఫ్ వ్యవహరం కూడా ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. అవినీతి ఆరోపణలపై రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించడాన్ని ప్రజాస్వామ్యవాదులు, దళిత నేతలు తప్పుబట్టారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు దిగారు. అలాగే మంత్రివర్గంలో మహిళలకు చోటు దక్కకపోవడం పట్ల... ఆయా వర్గాలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయి. ఇలాంటి మరెన్నో విమర్శలు ఎదురవుతున్నా... గులాబీ ప్రభుత్వం మాత్రం డోంట్ కేర్ అంటోంది.
మార్కు పాలన కోసం ఇంద్ర భవంతులు
ఇక తన మార్కు పాలనను నిరుపించుకునేందుకు కొత్త భవంతులు కట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. రవీంద్ర భారతిని కూల్చి... ఆల్చిప్ప మోడల్‌లో కొత్త భవంతిని నిర్మించేందుకు రెడీ అయ్యింది. క్రీడా స్థలంగా ఉన్న ఎన్ టిఆర్ స్టేడియంలో... కళాభారతి పేరిట కళా ప్రాంగణాన్ని కట్టాలని డిసైడ్ అయింది. అంతేకాకుండా ఇందిరా పార్కులోని... 20 ఎకరాల్లో వినాయక్ సాగర్ కట్టాలని నిర్ణయించింది.
గోకుల్‌ ఫ్లాట్స్ కూల్చివేతలో హల్‌చల్‌
భాగ్యనగరంలో అక్రమార్కుల భరతం పట్టేందుకు కొత్తలోనే హడావిడి చేసింది తెలంగాణ ప్రభుత్వం. గోకుల్ ఫ్లాట్స్ కూల్చివేత విషయంలో స్పీడ్ పెంచింది. అయితే ఏమైందో..? తెలియదు కానీ ఆ తర్వాత చల్లపడింది. భూ కబ్జాదారులపై కొరడా ఝులిపించేందుకు... అసెంబ్లీ వేదికగా సభా సంఘాన్ని వేసింది. నిజాలు నిగ్గుతేలక ముందే ప్రభుత్వమే ముందుకొచ్చి భూముల క్రమబద్దీకరణ చేపట్టింది.
దైవభక్తితో ప్రభుత్వంపై అదనపు భారం
ఇక కేసీఆర్ దైవ భక్తి వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చారు. దాని అభివృద్ధి కోసం 1000 కోట్లు కేటాయించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. యాదాద్రి డెవలప్‌మెంట్ అథారిటిని ఏర్పాటును కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. అదే సమయంలో తెలంగాణ వచ్చినందుకు.. తిరుపతి వెంకన్నకు, బెజవాడ దుర్గమ్మకు, ఓరుగల్లు భద్రకాళి అమ్మవార్లకు కోట్ల రుపాయలతో మొక్కులు చెల్లిస్తాన్నారు కేసీఆర్.
ఆపరేషన్ ఆకర్ష్ తో ఇతరపార్టీల లీడర్లకు గాలం
ఆపరేషన్ ఆకర్ష్‌ కింద ఇతర పార్టీ ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకోవడం కూడా మేధావులకు, రాజకీయ వర్గాలకు రుచించడం లేదు. ఉద్యమ పార్టీ కూడా... ఫక్తూ రాజకీయ పార్టీల మారి... అనైతికతకు పాల్పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. పూర్తి మెజార్టీ ఉన్నా ప్రతిపక్షాలను దెబ్బకొట్టాలన్న ఏకైక లక్ష్యంతో కారు స్పీడ్ పెంచుతోంది.
పోరుబాట పడుతోన్న విద్యార్థిలోకం
ఓయూ భూములపై కేసీఆర్ వ్యాఖ్యలు కూడా దుమారం సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు ప్రత్యేక ఉద్యమ సారథికి నీరాజనం పట్టిన విద్యార్థి లోకం పోరుబాట పడుతోంది. తెలంగాణలో సీఎం వర్సెస్‌ ఓయూ ఎపిసోడ్ కొనసాగుతోంది. ఉస్మానియా భూములపై అటు పాలకులకు, ఇటు విద్యార్థులకు మాటలయుద్ధం జరుగుతోంది. ఓయూ జోలికొస్తే సహించేది లేదని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు.
సచివాలయంలో మీడియాపై ఆంక్షలు
తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర గణనీయమని కీర్తించిన కేసీఆర్... ముఖ్యమంత్రి అయ్యాకా మీడియాతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సచివాలయంలో పాత్రికేయులకు ఆంక్షలు విధించడం కూడా వివాదస్పదమైంది. పారదర్శక పాలన అందిస్తున్నానంటున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఎందుకు ఫోర్త్ ఎస్టేట్‌ను దూరం పెడుతున్నారో..? అర్ధం కావడం లేదు.
-TSUTF RAMANNAPET

Monday, 25 May 2015

బూర్గుల గ్రామం

  బూర్గుల గ్రామ పంచయితీలో
 ఎండ తీవ్రతకు 10 మందికి
 పైగా ఆవస్తకు గురైనారు.
 రోజురోజుకు ఎండా 
 ఎక్కువ్వడంతో,వృదులు
 చిన్న పిల్లలు సైతము
 ఎండ దెబ్బకు గురైతునారు బూర్గుల గ్రామ పంచయి
 ఇంకా3 నుంచి 5 రోజులలో
 ఇంకా ఎంత మంది ఆవస్తకు
 గురైతారో అని ఆరోగ్యశక వారు
 వాచారం వ్యక్తం చేస్తున్నారు.

Thursday, 14 May 2015

US Tour of IT minister KTR


టి-హబ్ స్టార్ట్ అప్ కంపెనీలకి సిలికాన్ వ్యాలీ సహకారం- తెలంగాణ ఐటి శాఖ మంత్రి  కె.తారక రామారావు

Ø  సిలికాన్ వ్యాలీలో మంత్రి రెండో రోజు పర్యటన
Ø  ఇన్నో ట్రెక్ సదస్సులో కీలకోపన్యాసం చేసిన మంత్రి
Ø  టి-హబ్ తో దేశంలో పరిశొధనలకి ఊతం
Ø  టి- స్టార్ట అప్స్ కి సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ కంపెనీల సహకారం కోసం ప్రత్యేక కార్యక్రమం
Ø  టి-హబ్ కార్యక్రమానికి సిలికాన్ వ్యాలీ పరిశ్రమల అభినందన
Ø  ప్రముఖ చిప్ తయారీ సంస్ధ ఏన్ విడియా కార్పోరేషన్ తో సమావేశమైన మంత్రి
Ø  డాటా ప్రాసెంసింగ్ కంపెనీ సాప్ (SAP) తో సమావేశం
Ø  కేవియం కంపెనీ సియివోతో సమావేశం

తెలంగాణ రాష్ర్టాన్ని, ఇక్కడి పెట్టుబడుల అవకాశాలను తెలిపేందుకు రెండువారాల పాటు  అమెరికాలో పర్యటిస్తున్న పంచాయితీరాజ్ మరియు ఐటి శాక మంత్రి కె .తారక రామా రావు ఏనిమిదవ రోజు పలు ప్రముఖ కంపెనీల సియివోలు, ప్రతినిధులతో భేటీ అయ్యారు. నాస్కామ్ అద్యర్యంలో ఏర్పాటు చేసిన ఇన్నోట్రెక్ సమావేశంలో మంత్రి ముక్యఅథితిగా హజరయ్యారు. సమావేశంలో ప్రధానోపన్యాసం(key note speaker) చేశారు. ఈ కార్యక్రమం కాలిపోర్నియాలోని పాల్ అట్లో లోని ప్రముఖ  అంతర్జాతీయంగా డాటా ప్రాసెసింగ్ లో పేరెన్నికగన్న సాప్ ( SAP campus ) ప్రాంగణంలో జరిగింది.
భారతదేశంలోని అత్యుత్తమ జౌత్సాహిక పరిశోదకులను ఏంచుకుని సిలికాన్ వ్యాలీలోని ప్రసిధ్ద కంపెనీలు, ప్రముఖ పెట్టుబడి దారులతో కలిసి పని చేసేలా రూపోందించిన ఇన్నోట్రెక్  కార్యక్రమం ఓక అద్బుతమైన కార్యక్రమని, దీని వల్ల దేశంలోని పరిశోధనలకి ఉతమిచ్చినట్టు అవుతుందని మంత్రి కె.తారక రామారావు తెలిపారు.  ఈ కార్యక్రమంతో సిలికాన్ వ్యాలీలోని పెట్టుబడిదారులు, మెంటార్లు తెలంగాణలో తాము చేపట్టిన ఐటి కార్యక్రమాలను పరిశీలించాలని కోరారు. తాము పరిశోదనలకి ప్రోత్సాహం ఇచ్చేలా చేపడుతున్న టి-హబ్ కార్యక్రమం దేశంలో ఏ రాష్ర్టం భారీ స్దాయిలో చేపట్టడం లేదని, దేశంలోనే ఇలాంటి కార్యక్రమాన్ని ప్రప్రథమంగా తెలంగాన రాష్ర్టం చేపట్టిందని మంత్రి సమావేశానికి హజరయినవారికి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా కేవలం హైదరాబాద్ లోనే కాకుండా దేశం మెత్తంలోను ఐటి రంగంలో అద్బుతమైన ప్రగతి సాద్యమౌతుందని నమ్ముతున్నట్లు అయన తెలిపారు.  టి-హబ్ కార్యక్రమాన్ని అభినందించిన పెట్టుబడి దారులు, టి-హబ్ ద్వారా వచ్చే స్టార్టప్ కంపెనీలకి సిలికాన్ వ్యాలీలో అవకాశం ఇస్తామని హమీ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓక కార్యక్రమాన్ని సైతం చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్ ఆట్లో నగరం మేయర్ కరెన్ హోల్మన్, నాస్కామ్ నుంచి బివిఅర్ మెహన్ రెడ్డి, రవిగుర్రాలతో పాటు సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ పెట్టుబడిదారులైన రాజు రెడ్డి, సునీల్ ఏర్రబెల్లి, మాలవల్లి కూమార్, నిశిత్ దేశాయి, మెహన్ ఉత్తర్వర్, పికె గూలాటి, మైక్రోసాప్ట్ వెంచర్ నుంచి రవినారాయాన్, బ్లూమ్ వెంటర్ నుంచి కార్తీక్ రెడ్డి, సంజయ్ నాథన్ లు సమావేశానికి హజరైన వారిలో ఉన్నారు. ఈ సమావేశంతోపాటు కావియమ్ (Cavium) సియివో సయిద్ అలీతో సమావేశమై తెలంగాణ పారిశ్రామిక విధానం, ఐటిలో తీసుకున్న కార్యక్రమాల గురించి వివరించారు.

ప్రముఖ చిప్ తయారీ కంపెనీ ఏన్ విడియా(nvidia) కార్పోరేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు డెబోరా సి. షోకిస్టు మరియు డ్విట్ డైరెక్స్ తో సమావేశమయ్యారు. తెలంగాణలో ఏలక్ర్టానిక్స్ కంపెనీల కోసం చేపట్టనున్న కార్యక్రమాలను, ప్రభుత్వం అందించే సహకారాన్ని వారికి వివరించారు.

LatestOne.Com to dominate the Tech accessories market


Hyderabad 14th May 2015 : LatestOne.com a Hyderabad based e-tailing company owned and operated by Palred Online Technologies Private Limited is dominating the market of accessories for tech & mobile products which is the largest and the fastest growing segment in the ecommerce space.

The e-commerce space has been attracting a lot of attention in the recent years, while the industry in 2014 was reported to be in the range of INR 30,000 Crores of which over 2,000 Crores was tech product accessories such as mobile & tablet cases, chargers, cables etc. LatestOne.com the only e-tailer in India dealing with tech accessories has attracted more than 10 Million visitors in a short span of 9 months since commencing operations in August 2014. The traffic on LatestOne.com has grown manifold from 3,000 visitors and less than 100 orders per day in the initial 2 months to One Lakh visitors and 2,500 orders per day.

LatestOne.com carries more than 1000 different types of cables, 3,000 different designs for mobile & tablet cases, 50 different models of power banks in its own warehouse/store that they operate from Hyderabad. The “experience” of shopping on a vertical specific store provides the customers a wider range of products with user friendly interface to browse through a range of product with dedicated customer support. LatestOne.com is emerging as the largest player in India in terms of online e-commerce business for tech product accessories.

Speaking on the occasion, Mr. Ameen Khwaja, CEO LatestOne.com said “Latestone.com is all set to re-define the e-commerce business model in India. As a practice we sell from our own store and inventory to ensure customer satisfaction.  We assure timely delivery and maintain high quality standards in our design, contract manufacturing and offer warranty and even replacement for products purchased from our site. So far, we have seen less than 2% refunds & replacements. ”

Adding to this Mr. Palem Srikanth Reddy, Chairman LatestOne.com said, “LatestOne.com brings to the consumers the widest variety of PC, Laptops, Mobile phone accessories and digital cables with assured quality and prompt delivery on one of the fastest portals available in the e-commerce space. It is our endeavour to delight the customer with our quality, technology and service by leveraging our expertise in innovative supply chain management and technology. In the coming months we plan to introduce innovative solutions and increase our reach across the country. We plan to enhance our offerings and will be building new warehouse to meet the increasing demand. We aim to reduce the delivery time from 3 working days to 2 working days, from the time the order is placed. We are confident that Latestone.com will revolutionise the e-commerce space by its specific offerings and product portfolio.”

The company employs over 100 staff in Hyderabad, under full time / direct employment. It operates with a 12,000 sq ft. facility for store/warehouse. LatestOne holds a share capital of almost INR 20 Crores with another INR 10 Crores under commitment from the parent company.


Wednesday, 13 May 2015

ఈ విషయాలు మీకు తెలుసా -- ...


• అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
• కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
• నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
• గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
• అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
• జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
• బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
• సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
• మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
• బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది.
• మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
• దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
• ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
• అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
• కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
• మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
• ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
• బీట్ రూట్ రసం 'లో బీపీ ' సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
• క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
• మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
• అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
• పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
• సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
• దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
• ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
• కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
• క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
• యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
• వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
• పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
• ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
• ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
• ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
• జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
• ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
• నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
• మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
• మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.
యూజ్ ఫుల్ ఇన్ఫర్ మేషన్ కాబట్టి దీనిని మిగతావారికీ తెలియచేయండి...
ఈ విషయాన్ని మీరు కూడా షేర్ చేయండి .....

Imp for every one

✴Good news✴

Supreme Court has announced now that any person who meets with road accidents can be taken to a nearby hospital immediately.
Hospital must not  ask for police report to admit him/her, it's Dr's duty to provide first aid. Police can be informed later.
Please pass this to all. It may help someone... to save life. 👍👍👍👍
==========================

Railway authorities have introduced a system where one can complain from a running train.
The SMS about complaint will be acknowledged & attended.
Give the train no, bogie no,precise nature of  complaints like
-no water in bath room/
no lights/
fan not working/
security problem etc through sms.
It is an effective tool.
The railway complaint sms
no: is 8121281212.
Please pass on this message, its very helpful
==========================

1.  If you see children Begging anywhere in INDIA, please contact:
"RED SOCIETY" at 9940217816. They will help the children for their studies.
==========================

2.  Where you can search for any BLOOD GROUP, you will get thousands
of donor addresses. www.friendstosupport.org
==========================

3. Engineering Students can register in www.campuscouncil.com to
attend Off Campus Selection for 40 Companies.
==========================

4. Free Education and Free hostel for Handicapped/Physically Challenged children.
Contact:- 9842062501 & 9894067506.
==========================

5. If anyone met with fire accident or people born with problems in
their ear, nose and mouth can get free PLASTIC SURGERY done by
Kodaikanal PASAM Hospital.
By German Doctors. Everything is free.
Contact : 045420-240668, -245732 "
Helping Hands are Better than Praying Lips"
==========================

6. If you find any important documents like Driving license, Ration
card, Passport, Bank Pass Book, etc., missed by someone, simply put
them into any near by Post Boxes. They will automatically reach the
owner and Fine will be collected from them.
==========================

8.  It costs 38 Trillion dollars to create OXYGEN for 6 months for all
Human beings on earth.
"TREES DO IT FOR FREE"
"Respect them and Save them"
==========================

9.   Special phone number for Eye bank and Eye donation: 04428281919
and 04428271616 (Sankara Nethralaya Eye Bank). For More information
about how to donate eyes plz visit this site. http://ruraleye.org/
==========================

10.  Heart Surgery free of cost for children (0-10 yr) Sri Valli Baba Institute Banglore-10.
Contact : 9916737471
==========================

11. Medicine for Blood Cancer!!!!
'Imitinef Mercilet' is a medicine which cures blood cancer. It's available free of cost at "Adyar Cancer Institute in Chennai". Create
Awareness. It might help someone.
Cancer Institute  in Adyar, Chennai
Category:  Cancer
Address:
East Canal Bank Road, Gandhi Nagar
Adyar, Chennai -600020
Landmark: Near Michael School
Phone:  044-24910754  044-24910754 ,  044-24911526  044-24911526
044-22350241  044-22350241
======================
AND LET'S TRY TO HELP INDIA; BE A BETTER PLACE TO LIVE IN
Please Save Our Mother Nature for
"OUR FUTURE GENERATIONS"
==========================

Please don't delete this without forwarding.
Let it reach the 110 Crores Indians and the remaining if any.. 😊
WhatsApp is free :-)♨🚩

Post in ur groups
Centralised numbers released by Indian Railways for citizen convinience
" Modi Magic "

9760534983 : TTE, RESERVATION & FOOD
9760500000 : CLEANLINESS
9760534057 : COACH COMPLAINTS
9760534060 : ELECTRIC COMPLAINTS
9920142151 : ENQUIRY
9760534063 : RPF PROTECTION
9760534069 : DRINKING WATER
9760534073 : MEDICAL FACILITY

PLEASE SEND TO AS MANY AS YOU CAN
Send this to 9 frnds and get Rs.255.81 talktime free. Really I got it.  Its for publishing this info.

Check balance

రోడ్డు ప్రమాదం

కుకట్ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం ...
జహీరాబాద్ నుంచి వస్తున్న తూఫాన్ వాహనం జుకాట్ పల్లి పుల్లారెడ్డి స్వీట్ హౌస్ ఎదురుగ ఉన్న మెట్రో 18 నెంబర్ పిల్లర్ ను డీ కొట్టిన  వాహనం . ఏడుగురికి తీవ్ర  గాయాలు. ఇద్దరికీ స్వల్ప గాయాలు . గాయాలైన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు...

CPI Jail Bharo

Press inv'n
CPI Greater Hyd, "Jail Bharo" to protest against land aquvisation ordinance @ Hyd Collector Off Nampally on14th May @11am.
Dr.Sudhakar CPI Hyd Sec

PREPONED "MEET UR MD" FOLLOWED BY "DIAL UR MD", HMWSSB IN THE EVENING



     Sri.M.Jagadeeshwer, IAS, Managing Director, M.Satyanarayna, Executive Director,

along with Directors and other Senior Officials of HMWSSB will be available at Conference Hall,

Board Office, Khairatabad on Friday (15-05-2015) from 5.00 P.M to 6.00 P.M under “MEET UR

MD, HMWSSB” programme to address and redress those Complaints which were long pending

and unresolved either at Division or Circle Office level and or Head Office Level.

The Customers having such pending cases should come along with previous references

to benefit from this “MEET UR MD HMWSSB” Programme.

In the evening, on Friday “DIAL UR MD, HMWSSB” Programme will be held from 6.00

P.M to 6.30 P.M. The Customers can interact with Managing Director, HMWSSB about their

grievances by quoting their “CAN” Numbers, over Phone Numbers: 66752212 / 66752213 /

                                                                  

                                                                                                 Sd/-

PUBLIC RELATIONS OFFICER

Tuesday, 12 May 2015

Hyderabad google campus


ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద క్యాంపస్ నిర్మాణానికి గూగుల్ తో ఓప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం-పంచాయితీరాజ్ మరియు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు
• హైదరాబాద్లో గుగూల్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రాంగణం (క్యాంపస్) నిర్మానాని యంఓయు
• ఇది అసియా ఖండంలో మెదటి
• రెండు విలియన్ల చ.అ, 13 వేల మంది ఉద్యోగులతో క్యాంపస్
• వచ్చే వేసవిలో నిర్మానం ప్రారంభం, 2019 నాటికి కార్యకలాపాలు
• డిజిటల్ తెలంగాణకి గుగూల్ క్రోమ్ సహకారం కోరిన మంత్రి
• ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్దులకి డిజిటల్ అక్షరాస్యతకి గుగూల్  సహయం
• గూగుల్ స్ర్టీట్ వ్యూ సేవలను పొందే తొలి రాష్ర్టం తెలంగాణనే
• తెలంగాణ డ్రికింగ్ వాటర్ ప్రాజెక్ట్ అధ్యయనానికి "గూగుల్ పైబర్" బృందం
విశ్వ నగరంగా మారుతున్న హైదరాబాద్ అభివృద్ది పథంలో మరో అద్బుతమైన ఘట్టం అవిషృతమైంది. గూగుల్ సంస్ధ మెదటి సారి అమెరికా అవతల అతిపెద్ద సొంత క్యాంపస్ ని ( కార్యలయాన్ని ) నిర్మించేందుకు హైదరాబాద్ నగరాన్ని ఏంచుకుంది. ప్రపంచంలోని అనేక నగరాలను తోసి రాజని హైదరాబాద్ నగరం ఈ అవకాశాన్ని చేజికుచ్చుకున్నది. అమెరికా పర్యటనలో ఉన్న పంచాయితీరాజ్ మరియు ఐటి శాఖ మంత్రి  కె.తారక రామారావు గూగుల్ సంస్ధ టాప్ మేనేజ్ మెంట్లతో వరుసగా సమావేశమై, ఈ మేరకి గుగూల్ తో ఓప్పదం కుదుర్చుకున్నారు. ఈ అతిపెద్ద క్యాంపస్ నిర్మాణం కోసం మంత్రి కె.తారక రామరావు, ఐటి కార్యదర్శి జయేష్ రంజన్ సమక్షంలో గూగుల్  (అంతర్జాతీయ వసతులు, కార్యాలయాలు) అధ్యక్షుడు  డేవిడ్ రాడ్ క్లిప్ సమక్షంలో ఇందుకు సంబందించి యంవోయు కుదుర్చుకున్నారు. అమెరికాలోని కాలిపోర్నియాలోని మౌంటెన్ వ్యూ కేంద్ర కార్యలయంలో ఈ భేటీ జరిగింది.  
తాము గూగుల్ తో చేసుకున్న ఓప్పందం ప్రకారం హైదరాబాద్ లో సంస్ధ  అసియాలో  మెట్టమెదటి గూగుల్ క్యాంపస్ ని ఏర్పాటు చేస్తుందని, ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్యాంపస్ అని తెలిపారు. ఈ క్యాంపస్ నిర్మాణం వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభం అవుతుందన్నారు. ఇందుకోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐటి కారిడార్ లో 7.2 ఏకరాల స్ధలాన్ని కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ క్యాంపస్ ద్వారా 13 వేల మంది ఉద్యోగులు కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు  మంత్రి తెలిపారు

  యంవోయు అనంతరం మాట్లాడిన గూగుల్  అధ్యక్షుడు (అంతర్జాతీయ వసతులు, కార్యాలయాలు)  డేవిడ్ రాడ్ క్లిప్  " ఈ నిర్మాణం కోసం గూగుల్ సంస్ధ సూమారు పన్నెండు నెలల పాటు క్యాంపస్ తాలుకు డిజైన్లు, ప్రణాళిలు రూపోందించుకుని, నాలుగు సంవంత్సారాల్లో నిర్మాణం పూర్తి చేస్తుందన్నారు". ఈ నిర్మాణం పూర్తియితే  2 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ కార్యయాలు అందుబాటులోకి వస్తాయని, ఇది తమకు ప్రపంచంలోనే  రెండో అతి పెద్ద గూగుల్ ప్రాంగణం అవుతుందని రాడ్ క్లిప్ తెలిపారు.  2019 నాటికి పూర్తి స్ధాయి క్యాంపస్ నిర్మానం పూర్తియి, కార్యకలాపాలకి అందుబాటులోకి వస్తుందని అయన తెలిపారు.
గూగుల్ క్యాంపస్ లో కె.తారక రామా రావు వరుస సమావేశాలు...
గూగుల్ కేంద్ర కార్యలయంలోని గూగుల్ ఏడ్యూకేషన్ విభాగం డైరెక్టర్ బ్రమ్ బౌట్, మరో సినీయర్ గూగుల్ ప్రతినిధి రాజన్ సేథ్ లో మంత్రి కె.తారక రామా రావు సమావేశమయ్యారు.  తెలంగాణలో విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాల విద్యను అందించేందుకు, ముఖ్యంగా ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గూగుల్ సంస్ధ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వార తెలంగాణలోని విద్యార్దులకు కంప్యూటర్ అక్ష్యరాస్యతను పెంపోందించేకు ఉద్దేశించబడిందని తెలిపారు. గూగుల్ సంస్ధ తన కార్పోరేట్ షోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా  ఈ కార్యక్రమానికి అవసరమైన, మౌళిక వసతులు, కంటెంట్ రూపకల్పనలో సహకరించాలని కోరారు. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇప్పటికే గూగుల్ క్రోమ్ ఇప్పటికే వరంగల్ లోని నాలుగు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని మంత్రి గూగుల్ కి గుర్తు చేశారు. 
దేశంలోనే గూగుల్ స్ట్రీట్ వ్యూ పొందే మెదటి రాష్ర్టం తెలంగాణ
ప్రముఖ నగరాల్లోని భౌగోళిక వివరాలు, దర్శనీయ ప్రదేశాలు, హోటళ్లు షాపింగ్ మాల్స్ వంటి వివరాలను ఏప్పటికప్పుడు అందించే గూగుల్ స్ర్ట్రీట్ వ్యూ  సేవలను ని భారతం దేశంలోనే తొలిసారి పూర్తి స్ధాయిలో తెలంగాణ రాష్ర్టంలో  అందిచేందుకు గూగుల్ అంగీకరిచిందని మంత్రి కె.తారక రామా రావు తెలిపారు. ఈ స్ట్రీట్ వ్యూ విధానం ఇప్పటికే అబివృద్ది చేందిన దేశాల్లో విసృతంగా ఉపయోగంలో ఉంది. ఈ విధానం పూర్తిగా అందుబాటులోకి వస్తే నగరాల్లోని పత్రి ప్రదేశాన్ని తమ మెబైల్ ద్వారానే తెలుసుకోవచ్చని, అందుబాటులోని ప్రదేశాల గురించి అప్ డేట్స్ నేరుగా పౌరులకి అందుతాయని, దీంతో హైదరాబాద్ లాంటి నగరాల్లోని వ్యాపారం పెరగడంతో పాటు, పౌరులకి పూర్తి స్ధాయి సాంకేతిక సౌలభ్యం లభిస్తుందని  మంత్రి తెలిపారు. భారత దేశంలో ఇప్పటికే తాజ్ మహల్, కుతుబ్ మీనార్, వంటి చారిత్రక కట్టడాలకి అర్కియాలాజికల్ సర్వే అప్ ఇండియా వంటి వాటితో గూగుల్ ఓప్పందం చేసుకున్నప్పటికి పూర్తి స్దాయిలో మాత్రం మెట్టమెదటి సారి తెలంగాణ ప్రభుత్వంతో ఓప్పందం చేసుకుంది. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరంలోని ప్రతి భవనాన్ని మ్యాప్ చేయవచ్చని,దీంతో అస్ధి పన్నుతో పాటు ఇతర పౌరసేవల విషయంలో ప్రభుత్వానికి, ప్రజలకి సహయకారిగా ఉంటుందని మంత్రి తెలిపారు.
తెలంగాణ డ్రికింగ్ వాటర్ ప్రాజెక్ట్ అధ్యయనానికి గూగుల్ పైబర్ బృందం
తెలంగాణ డ్రికింగ్ వాటర్ ప్రాజెక్ట్ లో భాగంగా తెలంగాన ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి ఇంటర్నెట్ కార్యక్రమం లాంటి ప్రయత్నాన్ని గూగుల్ అమెరికాలో చేపట్టింది. ఇందులో భాగంగా  అమెరికాలోని కన్ కస్ లాంటి 8 పట్టనాల్లో ఇంటింటికి గూగుల్ పైబర్ పేరుతో ప్రయత్నాన్ని గూగుల్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో చేపట్టిన తమ కార్యక్రమాన్ని మంత్రి గూగుల్ సంస్ధకి వివరించారు. ఈ కార్యక్రమాన్ని అధ్యయనం చేసేందుకు తెలంగాణకి ప్రత్యేకంగా ఒక బృందాన్ని పంపేందుకు గుగూల్ అంగీకరించింది.

Meet the press

Dear sir..Telangana Union of Working Journalist (TUWJ (H-143) has Organized Meet the Press with Sri.Somesh Kumar Commissioner  and Special officer GHMC on 13th May at 10.00am on Swachh Hyderabad  at Paryataka Bhavan. In this connection it is requested to kindly Depute your Photographer/Reporter/videographer for the Converge.
Venue : Paryataka Bhavan
Beside CM Camp office
Begumpet
Time: 10.00am
Thanks and Regards    
P.YOGANAND(9000458797)
PRESIDENT -TUWJ
HYDERABAD

ఢిల్లీ, బెంగాల్, బీహార్ లో భూకంపం

ఢిల్లీ, బెంగాల్, బీహార్ లో భూకంపం

న్యూఢిల్లీ :  నేపాల్ భూవిలయం మరవక ముందే... ఉత్తర భారతాన్ని మరోసారి భూప్రకంపనలు వణికించాయి. ఢిల్లీ, బెంగాల్, బీహార్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం భూమి కంపించింది. సుమారు 60 సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం. భూ ప్రకంపనలతో భయంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

swachh Hyderabad

GHMC is organisiing training for 3000 Swachh unit membersn today. Training For central, west & east zones swachh unit members will b given training starts now at 9.30am in JNTU, for South & north zone training will b held at Rajrndrangr Agri unvrsty campus today 2pm. GHMC Commnr Somesh kumar, CP Mahender reddy, Water works MD Jagadeeswar & other senior officers wl give training.

Monday, 11 May 2015

ICSI announces Secretarial Skills Development Program Nationally at Hyderabad on a trial basis

Inbox



 

ICSI announces Secretarial Skills Development Program Nationally at Hyderabad on a trial basis. The pilot project is kicked off here in city. Once effective, will be taken national

 

ICSI issues Secretarial Standards approved by the Central Government. Ministry of Corporate Affairs already notified. When these come into effective from 1st July will increase investor confidence and result in the flow of capial in India, says ICSI

 

ICSI becomes the only institute in the world so far to have issued Secretarial Standards


Hyderabad, May 11, 2015….. The Institute of Company Secretaries of India (ICSI). a national professional body set up to develop and regulate the profession of company secretaries which has over 35,000 members and over 4 lakh students on its rolls today announced  Secretarial Skills Development Program Nationally here in Hyderabad on a trial basis.  The pilot project is just kicked off, once becomes successful, it will be replicated all over India, informed Atul H Mehta, it National President, while talking to the media at Hyderabad Chapter office on Monday. He was on a day visit to the city and addressed the press conference along with their members.


Giving more details, he said  skills development program is being targeted at youth who are graduates and under graduates and are about to enter the work force in the near future and they can extensively use this program for choosing their career in company secretaryship course.  This 15 days classroom training offers thorough knowledge about secretarial aspects. They will have 30 days of practical training at various PCS Firms/Companies.  The fee charged for the same is Rs 5000/-The course is commenced from today.


The key take-aways of the program are how to incorporate a company; how to maintain the secretarial records, how to prepare minutes and how to file necessary forms.  All the youth can utilize this program and harness their skills to be a fit workforce in the corporate world in the segment of Secretarial department, he said.


Also he informed that ICSI is starting huge Campus in Bhopal where the intake will be well above 1000students. The in principal allocation of land has already been procured.


Speaking about Centre for Excellence which is currently under construction in Uppal in city with a well over 50,000 sq ft built up area will be ready by December 2015.   The second such canter after Mumbai involving an investment of Rs 20crore would offer opportunity for students from entire south India to pursue CS training with hostel facility.


ICSI has recently issued Secretarial Standards approved by the Central Government. The same are now notified by the Ministry of Corporate Affairs, Govt of India.  These standards will become effective from 1st July this year.  With these new Secretarial Standards issued, ICSI has become the pioneer and the only institution in the world so far to have issued the same.

Section 118(10) of the Companies Act, 2013 mandates companies to observe Secretarial Standards with respect to General and Board Meetings specified as such by the Institute of Company Secretaries of India.  Secretarial Standards apply to all companies.  One Person Companies are excluded informed Mehta.


The Ministry of Corporate Affairs has accorded its approval to the Secretarial Standards on meetings of the Board of Directors(SS-1) and General Meetings (SS-2) specified by the institute of Company Secretaries of India.  These standards were formally launched last month  in Delhi, he said. 


ISCI is pioneered and only institution to have issued Secretarial Standards in the world so far.  These standards are the tools in furtherance of the Secretarial Standards which would benefit the industry and the regulators and would help repose more confidence in the institutional investors.  It is a historical moment for ICSI to be the first institute to issue these standards.  And will be effective in next fifty days and around 8 lakh companies in India will have to comply with these Secretarial Standards to be fully compliant under companies Act 2013, he said. 


The Secretarial Standards would help in ease of doing business, improve governance, build confidence in the minds of investors, improves compliance level and ultimately lead to flow of capital in India and achieve the government’s objective of make in india, he added.


Media Contact: Solus Media, Ram, Mobile; 9848042020

"Hyderabad for MICE"

Hitex Exhibition Center

Cordially invite you to cover

"Hyderabad for MICE"

organised under "Happening Hyderabad" with an objective of promoting Hyderabad as a great

MICE destination  on the occasion of the visit of a well known MICE Professional and authority

Mr David DuBois

President & CEO of International Association of Exhibitions & Events (IAEE).

Hyderabad, The Capital of Sustainable Events in India

Speaker and Topics

Creating Successful MICE Destinations--by Mr. David DuBois, President and CEO of

Happening Hyderabad---by Mr. B.P. Acharya, IAS, Principal Secretary, Planning, Tourism and

Economy and MICE--Exhibition Industry Standpoint--by Mr. Rakesh Kumar, President, Indian

Exhbition Industry Assn, Executive Director Export Promotion Council for Handicrafts.

Synergizing MICE with Industry Needs---by Capt. Swadesh Kumar, Vice Chairman, India

Building an Engaging Visitor Experience Through Tourism and Hospitality---by Mr. Rohil Kohli,

Jt MD at Creative Travel Chair--ICCA India, Governing Body Member--Ecotourism Society of

 ‘Hyderabad for MICE’ and ‘MICE for Hyderabad’--by Anil Reddy Vennum, Senior VP of

International Association of Exhibitions and Events (IAEE), USA

Culture, Govt. of Telangana.

Convention Promotion Bureau & Founder of Shikhar Group

India

FTAPCCI.

Time: 4.00pm, Day: Tuesday, 12th May, 2015

Venue: Hall No. 2, Hitex, Madhapur, Hyderabad.

4pm to 5.30pm---Hyderabad, The Capital of Sustainable Events in India

5.30 to 6.30--Industry Interaction

6.30 onwards--Cultural Programs, Cocktail & Dinner

Rsvp: Solus Media, D. Ramchandram, Mobile: 9848042020

పూరి దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమా


తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; 

రామ్ చరణ్ నిర్మాత.....

సోమవారం పూరీజగన్నాథ్ తన  ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజున ప్రారంభించనున్నట్లు పూరి పోస్ట్ ద్వార తెలియజేశారు.

Telanagana Eamcet Examination Centres

EAMCET-2015 - NO. OF TEST CENTRES








S.No.Regional CentreEnggAM


1ADILABAD33


2HYDERABAD ZONE-I1310


3HYDERABAD ZONE-II1411


4HYDERABAD ZONE-III139


5HYDERABAD ZONE-IV1410


6HYDERABAD ZONE-V2114


7HYDERABAD ZONE-VI139


8HYDERABAD ZONE-VII1610


9HYDERABAD ZONE-VIII75


10JANGAON32


11KARIMNAGAR2512


12KHAMMAM2014


13KODAD76


14KOTHAGUDEM53


15MAHABUBNAGAR78


16MEDAK54


17NALGONDA159


18NIZAMABAD178


19SIDDIPET32


20VIKARABAD22


21WANAPARTHY55


22WARANGAL2316



TOTAL251172

శుభ వార్త

Good News For Railway Reservation Passengers
A confirmed railway ticket can be transferred in your blood relations.
If a person is holding a confirmed ticket and is unable to travel, then the ticket can be transferred to his/her family members including father, mother, brother, sister, son, daughter, husband or wife.
For transfer of ticket, an application must be submitted at least 24 hours in advance of the scheduled departure of the train to chief reservation supervisor with ID proof.
Government officials can transfer to other govt official, students can transfer ticket to other students.
Share this. It may help someone.
Details : See the below link:

                                                                                             
Http:/www.indianrail
.gov.in/change_Name.html..

Inform & Forward all Groups and friends...
¤CM¤

Saturday, 9 May 2015

MINISTER KTR US visit

డాటా అనాలిటిక్స్ లో ఉపాదికల్పనకి ఇన్ రిథమ్ కంపెనీతో ఓప్పదం, ప్రతి తెలంగాణ ప్రవాస భారతీయుడు గుడ్ విల్ అంబాసిడర్ కావాలి, – పంచాయితీరాజ్ ఐటిశాఖ మంత్రి కె.తారకరామారావు

Ø మూడోరోజు అమెరికా పర్యటనలో మంత్రి

Ø కార్నెగీ మెలాన్ యూనివర్సీటీతో పర్యటన

Ø డాటా అనాలిటిక్స్ లో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ అనుభమున్న ఇన్ రిథమ్ కంపెనీతో ఓప్పదం

Ø డాటా అనాలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, గేమింగ్ టెక్నాలజీ, స్మార్ట్ సిటీ వంటి రంగాల్లో ఉపాది కల్పన, పరిశోధనలకి ఓప్పందం, నూతన అలోచనలకి ఈ భాగసామ్యం ఉతమిస్తుందన్న మంత్రి

Ø పిట్స్ బర్గ్ లోని ప్రముఖులతో సమావేశం

Ø కె.తారకరామారావు లాంటి నాయకులు దేశాని ప్రధాని కావలని ప్రసంశలు

Ø ప్రపంచం దేశం వైపు చూస్తుందని, ప్రపంచాన్ని తెలంగాణ వైపుచూసేలా చేయడమే తమ లక్ష్యమన్న మంత్రి

Ø ప్రతి తెలంగాణ ఏన్నారై రాష్ర్టానికి గుడ్ అంబాసిడర్ కావలని పిలుపు

Ø తమ సొంత గ్రామాల అభివృ ద్దికి  ప్రభుత్వంలో కలిసి రావాలన్న మంత్రి

Ø పిట్స్ బర్గ్ లోని ఇంక్యూబేటర్ సందర్శన

రెండువారాల అమెరికా పర్యటనలో ఉన్న పంచాయితీరాజ్ మరియు ఐటి శాఖ మంత్రి కె.తారక రామా రావు మూడోరోజు పర్యటనలో భాగంగా పిట్స్ బర్గ్ లోని కార్నేగీ మెలన్ యూనివర్సటీలో పర్యటించారు. యూనివర్సీటీ అధ్యక్షుడు సుబ్ర సురేష్, మరియు  ప్రోపెసర్ రాజిరెడ్డిలతో సమావేశమయ్యారు. డాటా అనాలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, గేమింగ్ టెక్నాలజీ, స్మార్ట్ సిటీ వంటి రంగాల్లో ఉపాది కల్పన కోసం, డాటా అనాలిటిక్స్ లో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ అనుభమున్న ఇన్ రిథమ్ కంపెనీతో ఓప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం చేసుకుంది. మంత్రి సమక్షంలో తెలంగాణ ఐటి శాఖ సెక్రటరీ జయేష్ రంజన్ ఓప్పందంపై సంతకం చేశారు.   ప్రపంచంలోనే సాంకేతిక రంగంలోని పరిశోధనలకి పేరుగాంచిన యూనివర్సీటితో కుదిరిన ఈ భాగసామ్యం వల్ల ఆయా రంగాల్లో పరిశోధనలు, ఏంట్రపెన్యూర్ షిప్  అవకాశాలు పెరుగుతాయన్న మంత్రి కె.తారకరామారావు అన్నారు. తన రాష్ర్టాన్ని ప్రంపచ స్థాయిలో మార్కెట్ చేయడానికి స్వయంగా వచ్చిన మంత్రిని, ప్రభుత్వ చొరవని యూనివర్సీటీ అధ్యక్షులు అభింనందించారు. ఐటి పరిశ్రమలకి దేశంలోనే ప్రధాన కేంద్రమైన హైదరాబాద్లో , సైబర్ సెక్యూరిటి వంటి అంశాలపై పరిశోదనలు చాల అవసరమని మంత్రి తెలిపారు. అధిశగా ఈ భాగసామ్యం ఉపయోగ పడుతుందన్నారు.  డాటా అనాలిటక్స్ళో లో  ఉద్యగావకాశాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నదని అటువంటి రంగంలో తెలంగాణ ప్రభుత్వంలో ఓప్పదం చేసుకోవడం పట్ల ఇన్ రిథమ్ కంపెనీ అద్యక్షులు వివ్ పెన్నింటి హర్షం వ్యక్తం చేశారు.

ఉమ్మడి రాష్ర్టంలోని ట్రిబుల్ ఐటిలకి, సాకేంతిక విధ్యలో విన్యూత్నమైన మార్పులను అద్యూడైన  సాయంత్ర ప్రో. రాజిరెడ్డి  మంత్రి గౌరవార్ధం  ఇచ్చిన విందు సమావేశంలో పిట్స్ బర్గ్ నగరంలోని ప్రముఖులు పాల్గోన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు,పాలసీలను వివరించిన మంత్రి రాబోయే కాలంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ర్టంగా తెలంగాణని తీర్చి దిద్దేందుకు తమ ప్రభుత్వం అలోచనలను వివరించారు మంత్రి. మంత్రి కె.తారక రామారావు లాంటి అద్బుత వాక్పటిమా, వివిధ అంశాలమీద విసృతమైన విషయపరిజ్ఘానమున్న  యువనాయకులు దేశ రాజకీయాల్లో ఉండాలని అకాంక్షించారు. ఇంకా రాజకీయాల్లో సుదీర్ఘ భవిష్యత్తున్న మంత్రి దేశ ప్రధాని కావాలని , మంత్రి లాంటి జౌత్సాహిక నాయకత్వం దేశానికి అవసరమన్నారు. 

పిట్స్ బర్గ్ లోని టెక్ షాప్ సందర్శించారు మంత్రి కె.తారక రామారావు.  ఈ టెక్ షాప్ సందర్శన  అనుభవం ఇక్కడ పరిశోధనలకి అందుతున్న సహయం వంటి పలు అంశాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే టిహభ్ కార్యక్రమంలో వినియోగించుకుంటామన్నారు. ఔత్సాహితక పరిశోధనలకి, అండ లభిస్తే అద్భుతమైన ఫలితాలుంటాయన్న మా విశ్వాసం, అల్ఫాల్యాబ్ గేర్ ని సందర్శనతో నిజమైందన్నారు మంత్రి కె.తారకరామారావు. అక్కడ జరుగుతున్న పలు పరిశోధనా ప్రయోగాలను అయన అడిగి తెలుసుకున్నారు.

తర్వతా సాయంత్రం పిట్స్ బర్గ్ లో ని వేంకటేశ్వర దేవాలయాన్ని సందర్శించిన మంత్రి ఏన్నారైలు సాదర స్వాగతం పలికారు. అతర్వాతా ఏన్నారైలతో సమావేశమైన మంత్రి ప్రపంచం నేడు  భారతదేశం వైపు చూస్తుందని, అయితే ప్రపంచం మెత్తం తెలంగాణ వైపు చూసేలా  చేసేందుకు తెలంగాణని తీర్చిదిదిందుకు తాము ప్రయత్నిస్తున్నామని మంత్రి కె.తారక రామారావు ఏన్నారైలతో జరిగే సమావేశంలో తెలిపారు. ఇందుకోసం విదేశాల్లోఉన్న తెలంగాణ ఏన్నారైలు తమతో కలిసి రావాలని కోరారు. తెలంగాణ రాష్ర్టానికి,  ప్రతి తెలంగాణ ఏన్నారై ఓక్కో గుడ్ విల్ అంబాసిడర్ గా మారాలని కోరారు. తాము అనేక  రంగాల్లో స్పష్టమైన రోడ్ మ్యాప్ తో ముందుకు వెలుతున్నామని, ప్రజలకి తాగునీరందించేందుకు తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, వ్యవసాయాని సాయంమందించేందుకు మిషన్ కాకతీయ, పేదలకి అండగా అసరాగా ఉండేందుకు ఆసరా పించన్లు, గ్రామా అభివృద్ది కోసం పంచాయితీరాజ్ రోడ్ల బలోపేతం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో తెలంగాణను విద్యుత్ రంగంలో సర్ ప్లస్ రాష్ర్టంగా ఉంచేందుకు  స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెలుతున్నామన్నారు. అందరం కలసి సాధించుకున్న తెలంగాణని అదే ఉద్యమ స్పూర్తితో బంగారు తెలంగాణగా మార్చుకుందామని పిలునిచ్చారు.  తెలంగాణ కోసం ఏన్నారైలు నిర్వర్తించిన పాత్రని గుర్తు చేసిన మంత్రితారక రామారావు, తెలంగాణ అభివృద్దికోసం తమ సొంత గ్రామాల అభివృద్దికోసం ప్రభుత్వంతో పని చేయాలన్నారు.

Friday, 8 May 2015

మంత్రి కెటిఆర్ US పర్యటన వివరాలు

హైదరాబాద్ లో 200మిలియన్  డాలర్లతో ఢిఈ షా కంపెనీ  పెట్టుబడి- ఐటి మరియు పంచాయితీరాజ్ మంత్రి కె.తారక రామా రావు

Ø  అమెరికాలో రెండోరోజు డీఈషా, మాస్టర్ కార్డ్, కెపియంజి, న్యూసిల్క్ రూట్ సంస్ధల అధ్యక్షులతో భేటీ అయిన మంత్రి
Ø  అక్రిసియం పేరిట అసెట్ మేనేజ్ మెంట్  కంపెనీలకి సేవలు అందించనున్న డీఈషా కంపెనీ
Ø  ప్రముఖ ఇన్వేస్ట్ మెంట్ కంపెనీ భ్లాక్ స్టోన్ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీతో ఉమ్మడి సంస్ధ ఏర్పాటు
Ø  టియస్ తో పనిచేంసేందుకు  సైబర్ సేక్యూరిటీ రంగంలో మాస్టర్ కార్డు అద్యర్యంలో ప్రయివేటు సంస్ధల కూటమి
Ø  తెలంగాణ గుడ్ విల్ అంబాసిడర్ గా అమెరికా మాజీ రాయభారి ప్రాంక్ విన్సర్
Ø  వచ్చే ఏడాది  హైదరాబాద్ లో జరిగే ప్రపంచ పెట్టుబడుల సదస్సుకి నాలెడ్జ్ పార్టనర్ గా ఉండేందు KPMG అంగీకారం
ప్రముఖ ఐటి మరియు పెట్టుడుల సంస్ధ డిఈ షా కంపెనీ 200మిలియన్ డాలర్లను హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు తన అమెరికా పర్యటనలో రెండవ రోజు న్యూయార్క్లో ని డిఈ షా మేనేజిండ్ డైరెక్టర్ ఏరిక్ వెప్ సిక్ తో  సంస్ధ కేంద్ర కార్యలయంలో సమావేశమయ్యారు. గత ఇరవై సంవత్సరాలుగా హైదరాబాద్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీకి ప్రభుత్వం మరింత సాయం అందిస్తుందని, కంపెనీని విస్తరించాలని మంత్రి కోరారు. హైదరాబాద్ లో తమ కంపెనీ భ్లాక్ స్టోన్ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీతో కలిసి ఏర్పాటు చేస్తున్న అర్కిసియం అనే సబ్సీడరీ కంపెనీని ద్వార హైదరాబాద్లో 200 వందల డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు డిఈ షా గ్రూప్ అంగీకరించింది.  అసెట్ మేనేజ్ మెంట్ సంస్ధలకి సాప్ట్ వేర్ సేవలనందించే ఈ నూతన కంపెనీద్వార 400 మంది ఉపాది సామర్ధ్యం ఉంటుంది. రాబోయే మూడు సంవత్సరాల్లో ఇది రెట్టింపు అవుతుంని , హైదరాబాద్లో తమ కంపెనీ  త్వరలోనే ప్రారంభమౌతుందని ఢిఈ షా యండి ఏరిక్ వెల్ప్ సిక్ తెలిపారు.

మంత్రి కె.తారకరామా రావు రెండో రోజు పర్యటనలో మరో ప్రముఖ సంస్ధ మాస్టర్ కార్డు సంస్ధ అద్యక్షుడు అజర్ బంగా తో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం  ఐటి రంగంలో చేపట్టినన పలు కార్యక్రమాలను అయన అభినందించారు. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ రంగంలో పలు ప్రయివేట్ సంస్ధలను కలుపుకోని తెలంగాణ ప్రభుత్వంతో పనిచేసేందుకు సిధ్దంగా ఉన్నామని అజయ్ బంగా తెలిపారు. కేవలం సంస్ధలకి, ప్రభుత్వాలకే కాకుండా కోట్లమంది పౌరులకి సైతం సైబర్ సెక్యూరిటీ సవాలుగా ఉందని, అలాంటి అంశం పై మాస్టర్ కార్డు లాంటి సంస్ధలతో కలసి పని చేసే అవకాశం తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తుందని మంత్రి అజయబంగా ప్రతిపాధనకి సానుకూలంగా స్పందించారు.
          అంతకు ముందు ఉదయం భారత్ లోని మాజీ అమెరికా రాయబారి , మేథో సంపత్తి హక్కుల రంగంలో ప్రముఖుడైన ప్రాంక్ విన్సర్ తో సమావేశమ్యారు. హైదరాబాద్ లోని చార్రిత్రక కట్టాడా రక్షణ కోసం , డెక్కన్ హెరిటేజ్ పౌండేషన్ పేరుతో సేవలందిస్తున్న విన్సర్ ని తెలంగాణ రాష్ర్టానికి గుడ్ విల్ అంబాసిడర్ గా ఉండాలని మంత్రి కోరారు. ఈ ప్రతిపాధనకి అంగీకరించిన విన్సర్ తెలంగాణ రాష్ర్టాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు సేవలందిస్తానని ప్రాంక్ విన్సర్ తెలిపారు.తనకున్న అంతర్జాతీయ సంబందాలను ఇందుకోసం ఉపయోగిస్తానని హమీ ఇచ్చారు. 

          ప్రముఖ అర్దిక సంస్ధ KPMG కేంద్ర కార్యలయంలో KPMG సంస్ధల చైర్మన్ జాన్ వేహ్ మేయర్ తో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వ  కార్యక్రమాలను, అలోచనలను మంత్రి మేయర్ కి వివరించారు. తమ సంస్ధ దేశంలలోనే కాకుండా ప్రపంచంలోనే అనేక ప్రభుత్వాలకి పెట్టుబడుల రంగంలో కలిసి పనిచేస్తుందని, అయిదే తెలంగాణ ప్రభుత్వం రూపొందించినటువంటి పాలసీని ఇప్పటివరకి తాను చూడలేదని జాన్ మేయర్ అన్నారు. వచ్చే ఏడాది పిబ్రవరిలో హైదరారబాద్లో జరగబోయే గ్లోబల్ ఇన్వేస్ట్ మెంట్ సమ్మిట్ గురించి మంత్రి మేయర్ కి వివరించారు.   ఈ శిఖరాగ్ర సదస్సుకి నాలెడ్జ్ పార్టనర్ గా ఉండేందు KPMG చైర్మన్ అంగీకరించారు.


ప్రపంచ వ్యాప్తంగా 300 స్టార్టప్ సంస్ధల్లో పెట్టుబడులు పెట్టిన న్యూ సిల్క్ రూట్  కంపెనీ సియివో పారగ్ సక్సెనా కలిసారు. ప్రధాన మంత్రి టాక్స్ పోర్సులో సభ్యుడిగా ఉన్న పరాగ్ సక్సేనా తెలంగాణ ప్రభుత్ చేపట్టిన టి-హబ్ కార్యక్రమాన్ని అభినందించారు. టి-హబ్  అలోచనని మెచ్చుకున్న పరాగ్ సక్సేనా, టి –హబ్ లో మెంటర్ గా ఉండేందుకు ముందుకు వచ్చారు.  దీంతో హైదరాబాద్ నగరం భారత దేశ స్టార్ట్ అప్ కాపిటల్ గా మారుతుందని మంత్రి సక్సేనాకి తెలిపారు.  
వీటితో పాటు మంత్రి కె.తారక రామారావు UST Global, Merrill Lynch, Citibank, and Water Health లాంటి కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సాయంత్రం న్యూయార్క్ నుంచి బయలు దేరి న్యూజెర్సీలోని ఏన్నారైలతో సమావేశమైన మంత్రి వారికి తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. అంతకు ముందున్యూయార్క్ లో తానా, అటా ప్రతినిధులు మంత్రిని కలిసార.తాన ఏలక్ఠ ప్రెసిడెండ్ సతీష్ వేమన మంత్రి కి స్వాగతం పలికారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. మంత్రి వేంటనే ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తోపాటు, అర్మూర్ ఏంఏల్యే జీవన్ రెడ్డి ఉన్నారు.

Salman Khan issue

ఆ నిజాయితీ పరుడి చావుకు కారణమెవరు ?
సల్మాన్ కేసు - మరిన్ని నిజాలు

సల్మాన్ ఖాన్ తన కారు ను ఫుట్ పాత్ పైకి ఎక్కించి ఒకరి మృతికి నలుగురి గాయాలకు కారణ మైన సంఘటనకు ప్రత్యక్ష సాక్షి ఎవరు ? అతనేమయ్యాడు ? ఎందుకు మీడియాలో సల్మాన్ గురించే మాత్రమే వార్తలొస్తున్నాయి . బాలీవుడ్ ప్రముఖులంతా సల్మాన్ పైనే ఎందుకు జాలి చూపిస్తున్నారు . ఈ కేసులో న్యాయం కోసం తన యవ్వనాన్ని, జీవితాన్ని ఫణంగా పెట్టిన ఈ కేసు ముఖ్య సాక్షి గురించి ఎవ్వరూ ఎందుకు పట్టించుకోవడం లేదు ? ఎందుకంటే అతను సినిమా స్టారో , పారిశ్రామిక వేత్తనో కాదు కాబట్టి .న్యాయం కోసం చనిపోయాడు కాబట్టి . ఎందుకంటే ఈ కేసులో సాక్షి కావడమే అతని చావుకు కారణం కాబట్టి.
ఆయన పేరు రవీంద్ర పాటిల్ . నిజాయితీ గల పోలీసు ఉధ్యోగి. కండలు తిరిగిన శరీరం . పైగా అందగాడు. సల్మాన్ హిట్ అండ్ రన్ కేసు చివరకు ఆయన చావుకు కారణమయ్యింది. ఆయన నిజాయితీనే ఆయనను కాటికి పంపింది.
ముంబైలోని సతారాకు చెందిన పాటిల్‌కు 25 ఏళ్లు. కష్టపడి కానిస్టేబుల్ అయ్యాడు. ముంబై పోలీసు విభాగంలో ఉద్యోగం. ఆ వెంటనే స్పెషల్ ఆపరేషన్ స్క్వాడ్(ఎస్‌వోఎస్)లో కమాండోగా చేరేం దుకు శిక్షణ. సరిగ్గా ఇదే సమయంలో సల్మాన్‌కు అండర్ వరల్డ్ ముఠాల నుంచి బెదిరింపులు రావడంతో ముంబై పోలీసు విభాగం.. పాటిల్‌ను సల్మాన్‌కు బాడీగార్డ్‌గా పంపింది. 2002 సెప్టెంబర్ 28న సల్మాన్ కారు ప్రమాదం రోజున పాటిల్ అదే వాహనంలో ఉన్నాడు. మద్యం మత్తులో ఉన్నందున కారు నడపొద్దని సల్మాన్‌ను పాటిల్ వారించినా వినలేదు.కారు బయల్దేరిన కాసేపటికే అమెరికా ఎక్స్‌ప్రెస్ బేకరీ సమీపంలోని ఫుట్‌పాత్‌పై పడుకున్నవారిపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. బాడీగార్డ్‌లా కాకుండా ఓ పోలీసులా వ్యవహరించిన పాటిల్ వెంటనే బాంద్రా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఎఫ్‌ఐఆర్‌లో జరిగింది జరిగినట్టు చెప్పాడు. దీంతోసల్మాన్‌పై కేసు నమోదైంది. ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు కోర్టులో కూడా పాటిల్ సాక్ష్యమిచ్చాడు.
ఆ సాక్షంతో అతని జీవితమే మారిపోయింది. పోలీసు డిపార్ట్ మెంట్ ఎస్ ఓఎస్ ఉద్యోగం నుంచి తప్పించింది. అన్ని వైపుల నుండి పాటిల్ పై తీవ్రమైన వత్తిడులొచ్చాయి. చివరకు స్వంత డిపార్ట్ మెంట్ నుండి కూడా తీవ్రమైన వత్తిళ్ళు వచ్చాయి . పోలీసు డిపార్ట్ మెంట్ మొత్తం ఆయనను ఒంటరిని చేసింది.ఆ వత్తిళ్ళు తట్టుకోవడం ఆయన వల్ల కాలేదు . దాంతో ఉద్యోగానికి కూడా దూరమయ్యాడు. చివరకు ముంబయ్ నుండి దూరంగా వెళ్ళిపోయాడు. అదే సమయంలో సల్మాన్ కేసు విచారణకు వచ్చింది . ఇతను కోర్టుకు రాలేదు.దాంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది .పోలీసులు పాటిల్ ను అరెస్టు చేసి జైలుకు పంపారు. డిపార్ట్ మెంట్ డిస్మిస్ చేసింది. అక్కడే ఆయనకు టీబీ సోకింది.ఆయన జైలు నుండి విడుదలయ్యే సరికి జుట్టు రాలిపోయి ,చిక్కిశల్యమై ఎవ్వరూ గుర్తుపట్టకుండా తయారయ్యాడు.భార్య విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది. కొద్దిరోజులు రోడ్డుపై బిచ్చమెత్తుకుంటూ తిరిగాడు. ఆతర్వాత సెవ్రీ లోని టీబీ ఆస్పత్రిలో చేరి 2007, అక్టోబర్ 4న కన్నుమూశాడు. చివరి రోజుల్లో ఆయన అన్నమాట 'ఆ ప్రమాదం నాజీవితాన్ని నాశనం చేసింది' అని . ఇప్పుడు చెప్పండి మీడియా చెప్పాల్సింది , చూయించాల్సింది ఎవరి గురించి. మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి. జాలి పడాల్సింది ఎవరి పైన ? ఇప్పుడు అందరికి ఆదర్శం కావల్సింది సల్మాన్ ఖానా లేక రవీంద్ర పాటిలా ?

కాశిరెడ్డి గూడ


                                                                  ద్విచక్ర  వాహనం  నుండి
                                          కాశి రెడ్డి  గూడ  గ్రామానికి 
                                         చెందినా లింగారం పెద్ద నాగయ్య
                                         గౌడ్ తన పనులు ముగించుకొని 
                                          ఇంటికి వస్తుండగా   ఎదురుగా 
                                         వాహనం ఢికొ నాది .  వెంటనే 
                                          వాహనంలో  చికిత్సకు  నింసు
                                           ఆస్పత్రికి  తరలించగా పది రోజు
                                            లు చికిత్స పోందుతూ గురువారం
                                            రాత్రి మరణించినాడు.