All meadia

 

Wednesday, 18 February 2015

కొత్త కార్డుల జారీ ఎలా?జా

తెలంగాణ వెబ్ న్యూస్;దరఖాస్తులు ఆహ్వానించాలా..ఉన్నవాటి కొత్తవి ఇచ్చేయాలా? ఏప్రిల్ నుంచే జాతీయ ఆహార భద్రత చట్టంఅమల్లోకి మార్చాల్సిన కార్డులు 1.30 కోట్లు 11 లక్షలకు పైగా జన్మభూమి దరఖాస్తులు పెండింగులో ఈనాడు- హైదరాబాద్ తీయ  ఆహార భద్రత కార్డుల జారీకి కాలం ముంచుకొస్తొంది.ఏప్రిల్ మొదటి నుంచే  జాతీయ ఆహార భద్రత  చట్టాన్ని  (ఎన్ఎఫ్ఎస్ఏ) అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోఆలోగా ఆంధ్రప్రదేశ్ లో ఆహార భద్రత కార్డులు జారీ పూర్తి కావాలి.రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలకు ఇచ్చే తెలుపురంగు(బీపీఎల్ )కార్డులు 1.30కోట్లకు పైగా ఉన్నాయి.వీటి స్థానంలోనేకొత్తగా ఆహార భద్రత కార్డులను ఇవ్వాల్సి ఉంది.

No comments:

Post a Comment