All meadia

 

Saturday, 28 February 2015

అండగా ఉంటా

తెలంగాణ వెబ్ న్యూస్;డ్వాకా మహిళలు,అంగన్ వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత,ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.బుదవారం పులివెందులలో ఆయనను కలిసిన డ్వాకా మహిళలు, అంగన్ వాడీ వర్కర్లు తమ కష్టాలు వినిపించారు. 13 నెలలుగా టీఏ బిల్లులు రాలేదని ..8 నెలలుగా అంగన్ వాడీ భవనాల అద్దె బిల్లులు కూడా ఇవ్వలేదనివైెస్ జగన్ కు వివరించారు.మున్సిపాలిటీలో ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఒక్కొక్క అంగన్ వాడీ కేంద్రానికి రూ.3 వేలు ఇవ్వాలని..రెండు నెలలుగా అంగన్ వాడీ వర్కర్లకు జీతాలు ఇవ్వకుండా సీడీపీవో వేధిస్తున్నారని వారు వైఎస్ దృష్టికి తీసుకెళ్లారు.

No comments:

Post a Comment