All meadia

 

Saturday, 7 February 2015

చదువుల కోసం సరిహద్దులైనా దాటాలి

తెలంగాణ వెబ్ న్యూస్;బాల్యదశ నుంచే గొప్పవారిని ఆదర్శంగా తీసుకోవాలి,భవిష్యత్తు పై ఎన్నో కలలు కంటూ వాటి సార్థకతకు నిరంతరం కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ గురుకుల కార్యదర్శి డా.ప్రవీణ్ కుమార్ అన్నారు.సట్టణంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జైభీమ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రీబాయి పూలే జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొనివిద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.చదువులకు అసమానతలు అడ్డురావని,సౌకర్యాలు లేకున్నా ఎందరోఉన్నత చదువులు చదివి ఆదర్శంగా నిలిచారన్నారు.చదువుకోవడానికి దేశ సరిహద్దులైనా దాటాలని ఆయన సూచించారు.

No comments:

Post a Comment