తెలంగాణ వెబ్ న్యూస్;ఖలేజాఉంటే చంద్రబాబునాయుడు,కేసీఆర్ లు చదువుల నాణ్యత మెరుగుపర్చటంలో పోటీపడాలి వచ్చే ఏడాదికల్లా విద్యా ప్రమాణాలు మెరుగు పర్చి చూపిస్తామని సవాల్ చేయాలి,ద్వేషాన్ని ఎలా పెంచాలో...ప్రజాధనాన్ని ఎలా దివాళా తీయించాలో కాకుండా ,....ఎనిమిదో తరగతి పిల్లలు నూటికినూరుశాతం మంది...బాగా చదువగలిగేలా చదువుల్ని మార్చగలిగితే..అదీ నిజమైన పాలన అప్పుడు నాలాంటివాళ్లు నోర్లు మూతపడతాయి. ఆ పని చేసి చూపించడి అని లోక్ సత్తా పార్టీ వ్యవస్తాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ సవాల్ విసిరారు.
No comments:
Post a Comment