All meadia

 

Tuesday, 10 February 2015

ప్లీజ్ స్ర్కొల్..... • తెలంగాణ అర్ డబ్యూయస్ శాఖ కి 26 ఇన్నోవా వాహనాలను అందించిన పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు • తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని సౌకర్యాలు కల్పిస్తాం...టిడి డబ్యూపి ని సకాలంలో పూర్తి చేస్తాం.. • చంద్రబాబు పర్యటను కర్నాటక, మహరాష్ర్ట ముఖ్యమంత్రుల మాదిరే పక్కరాష్ర్టా సియం పర్యటనే • పరాయిదేశం నుంచి పాలిస్తున్నట్లుదన్నబాబు తన పార్టీ పేరుని....టిడిపినుంచి పిడిపి( పక్కదేశం పార్టీ) గా మార్చుకోవాలి.. • తన పర్యటనకి ముందు తెలంగాణ కి న్యాయంగా రావాల్సిన కరెంట్ , నీటి వాటాలను ఇచ్చి రావాలి.. • తెలంగాణ వాటని తరలించుకుపోతున్న బాబు తెలంగాణ ప్రజలకి వివరణ ఇచ్చి పర్యటించాలి... • ఖజానలో డబ్బులులేవంటునే 15 కోట్లతో తన చాంబర్ ని మరమత్తులు చేయించుకున్న పక్క రాష్ట్ర అథితి చంద్రబాబు... • తెలంగాణ ప్రభుత్వంపై మాట్లాడే ముందు ఓకటి రెండు సార్లు అలోచించుకుని మాట్లాడితే మంచిది

.

No comments:

Post a Comment