ప్రపంచదేశాలలో టాప్ టెన్ లో హైదరాబాద్ నిలిచేవిధంగా అభివృద్ది
ఈ సమావేశానికి 49 దేశాల నుంచి ప్రత్యేక నిపుణులు...
హెచ్ఐసిసిలో ఈ నెల 7న ప్రారంభమై 10న ముగుస్తుంది...
వివిధ ప్రత్యేక దేశాలను పరిగణలోకి తీసుకొని అభివృద్ది చేసే విధంగా చర్యలు..
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; దేశంలో స్మార్ట్ సిటిల రూపకల్పణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా హైదరాబాద్ లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు ప్రాధాన్యతను సంతరించుకుంది... హైదరాబాద్ ను ఆహ్లాదకరమైన వాతావరణం, కొత్త హంగుళతో మెట్రో రూపకల్పణకు కొత్త ఆలోచనలు త్వరలో వెలుగులోకి రానున్నాయి. ఇప్పటికే దేశాలలో పలు సిటిలు అభివృద్ది చెందిన సిటిలను పరిశీలిస్తే మెల్ బొర్న్, వియన్నా తదితర సిటీలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు.
అభివృద్ది చెందిన, అభివృద్ది చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి... మెట్రో పొలిస్ ముఖ్య లక్షణం ఏమిటంటే దేశంలో ఉన్న టాప్ సిటిలను పరిగణలోకి తీసుకొని, హైదరాబాద్ ను టాప్ సిటీలలో ఒకటిగా నిలిచేందుకు ఈ సదస్స ముఖ్య లక్షణం.
దేశంలోని 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా ఈ అంశాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ హెచ్ఐసిసిలో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని ఈ నెల 7వ తేదిన ప్రారంభమై 10కి ముగుస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు. అభివృద్ది చెందిన దేశాల్లో అమలులో ఉన్న ఆర్థిక, సాంకేతిక విధానాలను రూపొందించేవిధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెట్రో పొలిస్ సమావేశానికి 49 దేశాల నుంచి ప్రత్యేక నిపుణులు పాల్గొననున్నారు. ఇందులో నగరాలకు సంబంధించిన పాలన, అభివృద్దికి పరమైన నిర్ణయాలు యువత, మహిళల అభిప్రాయాలను చెప్పేందుకు వాయిస్ ఆఫ్ చర్చలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పల్లేటూరుల నుంచి వలస వచ్చిన యువత, 30 శాతం ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. హైదరాబాద్ మెట్రో పొలిస్ సాకారమైతే 50 శాతం వరకు జనాభా పెరిగే అవకాశం ఉంది. సిటిలలో ఇంత జనాభా ఎంటి..? పర్యావరణం, సాంకేతికతపై ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలిస్తోంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారానికి మెట్రో పొలిస్ సదస్సు కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పలు దేశాలలో నగరాలు అభివృద్ది చెంది ఉన్న దేశాలను పరిశీలిస్తే వియన్నా, మెల్ బొర్న్ తదితర సిటీలను ఇప్పటికే పరిశీలనలోకి వచ్చాయి.
హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం....
గ్రేటర్ సిటీ లక్ష్యంగా మెట్రో పొలిస్ సదస్సును నిర్వహించడంపై అనేక దేశాల నుంచి కొత్త కొత్త వినూత్న ఆలోచనలను అందుబాటులోకి తీసుకొని చర్చించడం జరుగుతుంది. ప్రపంచంలోనే హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం కల్పించే దిశగా కృషి చేయనున్నట్లు తెలుస్తుంది.

మెల్ బొర్న్ సిటి
వియన్నా....

.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)

.jpg)
.jpg)