యూఏఈ వార్షిక పెట్టుబడుల సదస్సుకి మంత్రి కె.తారక రామారావుని అహ్వనం 140 దేశాలప్రతినిదులు హజరయ్యే సమావేశం ప్రపంచంలోని అకర్షనీయ పెట్టుబడుల ప్రాంతాలపై చర్చ సదస్సుకి అహ్వనం పట్ల మంత్రి హర్షం ఈ సమావేశం ద్వార ప్రపంచానికి తెలంగాణలోని అవకాశాలను పరిచేయవచ్చన్న మంత్రి సోమవారం మెదక్ , కరీంనగర్ జిల్లాల పర్యటనకి మంత్రులు కె.తారక రామారావు- హరీష్ రావులు కలిసి మిడ్ మానేరు మరియ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టులపై సమీక్ష
No comments:
Post a Comment