తెలంగాణ వెబ న్యూస్;ఇక ఫేస్ బుక్ వినియోగదారులు తాము మరణించిన తర్వాత కూడా తమ ఖాతా నిలిచిపోకుండా చూసుకోవచ్చు.అదెలాగంటారా....
ఫేస్ బుక్ సంస్థ కొన్ని నూతన ఐచ్ఛి కాలను ప్రవేశ పెట్టింది.వీటి ద్వారా వినియోగదారులు తాము మరణించిన త్వరాత కూడా తమ ఖాతాను నిర్వహించలనుకుంటే...అందుకు ముందుగానే ఒకరిని నామినేట్ చేసుకోవాలి.తద్వారా వారు మరణించినా వారు సూచించిన వ్యక్తులు ఆయా పేజీల్లో ఎప్పటికప్పుడు ఏదైనాసరే పోస్ట్ చేయవచ్చు.ప్రొఫైల్ పిక్చర్ ,కవర్ ఫొటో మార్చడం వంటి అన్ని కార్యకలాపాలు నిర్వహించవచ్చు.సజెస్టెడ్ ఫ్రెండ్స్ లిస్టులో మాత్రం వారి ఖాతాఉండదు. ఎందుకంటే ఎవరైనా స్నేహితులు అందులో వారి పేర్లను చూసి బాధపడే అవకాశం ఉందని సంస్థ భావిస్తోంది.

No comments:
Post a Comment