తెలంగాణ వెబ్,న్యూస్;జవహార్ నవోదయ ప్రవేశ పరీక్షను ఈ నెల 7న షాద్ నగర్ లోని మరియారాణి పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి రాఘవరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్ టికెట్లను ఈ నెల 2 నుంచి అందజేస్తామన్నారు.వీటిని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కొత్తూరు ఎమ్మార్సీలో పొందగలరని సూచించారు.
No comments:
Post a Comment