All meadia

 

Monday, 30 March 2015

MINISTER FOR PRIT K TARAKA RAMA RAO REVIEW ON TELANGANA DRINKING WATER PROJECT 30-03-2015 పత్రికా ప్రకటన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు మీద పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు సమీక్ష తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు మీద పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు ఇంటెక్ వెల్స్ టెండర్ల ప్రక్రియ పై అధికారులతో సమీక్ష నిర్వహించిన అయన, పనుల ప్రారంభమైన అరాతీసారు. ఓకటి రెండు రోజుల్లో ఇంటెక్ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు మంత్రికి తెలిపయజేశారు. ప్రాజెక్టు డిపిఅర్ కి కీలకమైన లైన్ సర్వే అన్ని జిల్లాల్లో పూర్తయినట్టు మంత్రి కె.తారక రామారావు తెలిపారు. లైన్ సర్వే పూర్తయినందున సాద్యమైనంత త్వరగా సెగ్మెంట్ల వారీగా డిపియార్ల పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. ప్రాజెక్టు ఉపయోగించాల్సిన పైపులైన్ల ప్రమాణాల అధ్యయనం చేసి అత్యుత్తమ ప్రమాణాలున్న పైపులను ఏంపిక చేయాలని అధికారులను కోరారు. ఇందుకోసం వివిధ పైపులను వాడుతున్న ప్రాంతాలను సందర్శించి క్షేత్ర స్ధాయి సమాచారం తీసుకోవాలని అధికారులను అదేశించారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కోసం అర్ధి

.

No comments:

Post a Comment