All meadia

 

Wednesday, 4 March 2015

ఏ త్యాగానికైనా మేం సిద్దం చివరి రక్తపు బొట్టు వరకు

తెలంగాణ వెబ్ న్యూస్;ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల బాగు కోసం ఏత్యాగానికైనా సిద్ధమని ఏపీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.అందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతామని వ్యాఖ్యానించారు.కృష్ణ పట్నం విద్యుత్తు సహా అన్ని అంశాలపైనా తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని చెప్పారు.
తెలంగాణలో ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉండడానికి కృషి  చేసిందెవరు..?టీఆర్ ఎస్ చేసిందా..?కాంగ్రెస్చేసిందా..? మేం గర్వంగా చెబుతున్నాం;టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి వల్లే మిగులు బడ్జెట్ సాధించగలిగారు అని టీడీపీ అదినేత ఏపీ సీెం చంద్రబాబు స్పష్టం చేవారు. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ అభివృద్ది కోసం చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకూ కృషి చేస్తానని పునరుద్ఘాటించారు.

No comments:

Post a Comment