All meadia

 

Tuesday, 17 March 2015

ప్రతి పక్షం గొంతు నొక్కుతున్నారు;వైఎస్ జగన్

తెలంగాణ వెబ్ న్యూస్;ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార టీడీపీ వ్యవమరించిన వైఖరిని ప్రతిపక్ష నాయకుడు,వైఎస్ ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు.మంగళవారం వైఎస్ ఆర్ సీపీ కేంద్ర  కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ...ప్రజా సమస్యలు వినే ఓపిక,తీరిక అధికార టీడీపీకి లేదని విమర్శించారు.

No comments:

Post a Comment