All meadia

 

Friday, 6 March 2015

కేసీఆర్ ఇక కాచుకో;

తెలంగాణ వెబ్ న్యూస్;శాసనసభ,మండలి సమావేశాల్లో తెరాస ప్రభుత్వం పై దూకుడుగా వ్యవహరించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఉభయసభల్లోనూ ప్రజాసమస్యల పై నిలదీస్తామని  సీఎల్పీ నేత జానారెడ్డి,మండలి పక్ష్ నేత డి.శ్రీనివాస్ లు తెలిపారు.ఎమ్మెల్యేలమైన తాముపార్టీ పదవులు కూడా చేపట్టినందున ఇక శాసనసభ కేంద్రంగా ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడతామని టీపీసీసీ కొత్త అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్కలు  హెచ్చరించారు.

No comments:

Post a Comment