All meadia

 

Thursday, 5 March 2015

ఆంధ్రావాళ్లకు తెలంగాణలో పోస్టులివ్వొద్దు

తెలంగాణ వెబ్ న్యూస్;నీటి పారుదల శాఖల్లో5,6 జోన్ లల్లో నియామకాలు పొందినా,మొదటి నుంచీ లేదా అధిక కాలం ఆంధ్ర ప్రాంతంలో 
పనిచేసిన ఆప్రాంత ఇంజనీర్లకు తెలంగాణలోపోస్టింగులు ఇవ్వరాదని రాష్ట్ర ఇంజ నీర్ల జేఏసీ ప్రభుత్వానికివిజప్తి చేసింది. ఈ మేరకు జేఏసీ ఛైర్మన్ వెంకటేశం,కార్యదర్శులు మహేందర్,శేఖర్ రెడ్డి,విజయ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.

No comments:

Post a Comment