All meadia

 

Saturday, 14 March 2015

నేడు ఆంధ్రాలో మాజీ రాష్ట్రపతి కలాం పర్యటన

తెలంగాణ వెబ్ న్యూస్;మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో నేడు రేపు పర్యటించనున్నారు.కృష్ణా,గుంటూరు,ప్రకాశం జిల్లాలో ఆయన పర్యటన కొనసాగింది.పర్యటనలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం విజయవాడలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ ను కలాం  సందర్శించనున్నారు.సాయత్రం మార్టూ శారదానికేతన్ పాఠశాలను సందర్శించనున్నారు.అనంతరం రాత్రి గుంటూరులో బసచేయనున్నారు.

No comments:

Post a Comment