All meadia

 

Thursday, 19 March 2015

ఐటి& పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావుకి అస్ట్రేలియా ప్రభుత్వం అహ్వనం • CeBIT (సిబిట్) అంతర్జాతీయా వాణిజ్య ప్రధర్శన 2015 అహ్వనం • ఐటి వెంచర్లలో పెట్టుబడులకి అసక్తి వ్యక్తం చేసిన అస్ట్రేలియా ప్రభుత్వం • విద్యా, పాడి రంగాల్లో భాగసామ్యానికి సంసిద్ధత • నీటి వనరుల నిర్వహనకి ప్రత్యేక అసక్తి విస్తృతమైన వాణిజ్య సంబందాలు, వివిధ రంగాల్లో సహకారాన్ని పెంచుకునేందుకు తెలంగాణ ఐటి మరియు పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావుని తమ దేశంలో పర్యటించాలని అస్ట్రేలియా ప్రభుత్వం అహ్వనం పంపింది. తెలంగాణ అవకాశాలపై పూర్తి నమ్మకం వ్యక్తం చేసిన అస్ట్రేలియా ప్రభుత్వం వివిధ రంగాల్లోని పరస్పర సహకారం కోసం సిద్దంగా ఉన్నామని తెలిపింది. CeBIT global business technology fair 2015 సిబిట్ అంతర్జాతీయా వాణిజ్య ప్రధర్శన 2015 కి హజరు కావాలని కోరింది. ఈ ఏడాది మే 5 నుంచి 7 వరకి సిడ్నీలో జరిగే ఈ సదస్సులో పాల్గోనాలని అస్ట్రేలియా ప్రభుత్వం కోరింది. ఈ సిబిట్(CeBIT) కి 30 దేశాల నుంచి, 450కి పైగా కంపెనీలులతో పాటు అస్ట్రేలియాలోని 80 శాతం ఐటి కంపెనీలు పాల్గోనే ఈ సదస్సు ద్వారా ఇరు పక్షాల మద్య వాణిజ్యావకాశాలను పెంచకునేందుకు వీలు

.

No comments:

Post a Comment