All meadia

 

Tuesday, 10 March 2015

తెలంగాణ శాసనసభ మరోసారి 15 నిమిషాల వాయిదా

తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణ శాసనసభ మరోసారి 15 నిమిషాలు వాయిదా పడింది.సీఎం కేసీఆర్ సూచన మేరకు సభలోతాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి  జగదీశ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు .ఉద్దేశించి ఆ పదం వాడలేదని,అలాంటి పదాలు పునరావృతం కాకుండా చూస్తానని మంత్రి తెలిపారు.అనంతరం స్పీకర్ మధుసూదనాచారి సభను రెండో సారి 15 నిమిషాల వాయిదా వేశారు.

No comments:

Post a Comment