తెలంగాణ వెబ్ న్యూస్;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు,కార్మిక మంత్రి అచ్చెన్నాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు బహిరంగ సవాల్ విసిరారు.శ్రీకాకుళం మున్సిపాలిటీకి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ధర్మాన డిమాండ్ చేశారు.అలాగే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు తన మంత్రి పంవికి రాజీనామా చేసి...ఉప ఎన్నికల్లో గెలవాలని ధర్మాన సవాల్ విసిరారు.ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో స్తానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే...సైకిల్ పార్టీ ఓటమి తప్పదన్నారు.
No comments:
Post a Comment