తెలంగాణ వెబ్ న్యూస్;బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తొందని గవర్నర్ నరసింహన్ తతెలిపారు.తెలంగాణ అసెంబ్లీలో ఉభయలసభనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.ఉభయసభలను ద్దేశించి ప్రసంగిస్తున్నందుకు సంతోషంగా ఉందని,సభ్యులందరికా గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.పేద,బడుగు జీవుల కోసం ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు.ఎస్సీ,ఎస్టీ కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు.
No comments:
Post a Comment