తెలంగాణ వెబ్ న్యూస్;తాను ఏప్రభుత్వాన్ని విమర్శించే విధంగా మాట్లాడలేదని సినీనటుడు,జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.పెద్దలు చేసిన తప్పిదాలు భవిష్యత్ తరాలపై పడ్డాయని ఆయన అన్నారు.పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో శుక్రవారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడుతూ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నారు.తనకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
No comments:
Post a Comment