All meadia

 

Monday, 2 March 2015

కశ్మీరంతో కొత్త చరిత్ర

తెలంగాణ వెబ్ న్యూస్;ఫైన్ చెట్లకు కుంకుమ పువ్వు పూసినట్లు....
                            దాల్ సరస్సులో కమలం వికసించినట్లు.....
                           భిన్నధ్రువాలు ఒక్కటైనట్టు......
                         మంచుకొండల్లో కొత్త సూర్యోదయమైనట్టు....
 కశ్మీర్ రాష్ట్రంలో పీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారు ఏర్పాటైంది.భిన్న ధ్రువాలైన రెండు పార్టీలు కలిసి నడిచిన సమయం ప్రజాస్వామ్య సౌరభాలను వెదజల్లింది;జమ్మూ కశ్మీర్ లో పీడీపీతో కలిసి బీజేపీ తొలిసారి అధికారం చేపట్టింది,, 49 రోజుల గవర్నర్ పాలనకు ముగింపు పలుకుతూ కొత్త ప్రభుత్వం కొలువు తీరింది.

No comments:

Post a Comment