తెలంగాణ వెబ్ న్యూస్;ప్రోత్సాహకరంరాష్ట్ర ప్రభుత్వం నుంచి సత్కారం పొందడం చాలా సంతోషంగా ఉంది.పదేళ్లుగా ఎన్నో అవార్డులు అందుకుంటున్నా..ప్రభుత్వ పరంగా తీసుకోవడం ప్రోత్సాహకరంగా అనిపించింది.మరింత పట్టుదల,క్రమశిక్షణతో సమాజానికి నా వంతు కృషి చేయాలని ఉంది.ఇంతవరకు వ్యాపారపరంగా,కుటుంబపరంగా,మార్గదర్శి సంస్థ పరంగా లక్షల మందికి సేవలందించడం భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను.మహిలలకు సేవ చేసి మరింత ఆదరణ పొందాలని కోరుకుంటున్నా.నా జీవితంలో తీపి గుర్తునవ్యాంధ్రప్రదేశ్ లో తొలిసారి సత్కారం అందుకున్న మహిలల్లో నేనూ ఒకరిని కావడం గర్వంగా ఉంది.
No comments:
Post a Comment