All meadia

 

Thursday, 12 March 2015

అన్ని రంగాలకు న్యాయం

తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ప్రవేశ పెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ పట్ల ముక్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు..ఎన్నికల ప్రణాళిలో ఇచ్చిన చిత్త శుద్ధితో అమలు చేయడానికి వీలు కల్పించేలా బడ్జెట్  లో కేటాయింపులు ఉన్నాయి.అన్ని రంగాలకు న్యాయం చేస్తూ,సంతృప్తికరంగా నిధులు కేటాయించి పూర్తిస్థాయి సమతుల్యత సాధించారు.

No comments:

Post a Comment