All meadia

 

Tuesday, 10 March 2015

డీకే అరుణ మాట్లాడిన తీరు బాగోలేదు;కడియం

తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణలో అసెంబ్లీలో కాంగ్రెస్ నేత డీకే అరుణ మాట్లాడిన తీరు బాగోలేదని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ డీకే అరుణవెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేవారు. మహిళలుతలదించుకునే విధంగా అరుణ వ్యాఖ్యలు ఉన్నాయని మంత్రి కడియం శ్రీహరి అన్నారు.దీంతో మంత్రి ప్రసంగాన్ని కాంగ్రెస్ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ సభ్యులు సభకు సహకరించాలని,సభా మర్యాదల్ని కాపాడాలని సూచించారు.

No comments:

Post a Comment