సనత్ నగర్......ఈనెల 22న జరగనున్న హైదరాబాద్,మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ ల వివరాలను అధికారులు వెల్లడించారు.నియోజకవర్గంలోని మోత్తం 7 డివిజన్లలో 15 పోలింగ్ బూత్ లలో పట్టభద్రులు ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.మొత్తం 7080 మంది పట్టభుద్రులైన ఓటర్లుగా వారిలో 2622 మంది పురుషులు,4455 మహిళలు మరో ముగ్గురు హిజ్రాలున్నట్లు తెలిపారు.
బూత్ పోలింగ్ స్టేషన్ పరిధి చిరునామా
నెం
270 ఎస్ రోడ్డు మహంకాళి స్ట్రీట్ పార్క్ లేన్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల కళాసిగూడ
నల్లగుట్ట పాటిగడ్డ,ప్రకకాష్ నగర్
271 బేగం పరిసర ప్రాంతాలు వెస్తీ బాలుర డిగ్రీ కళాశాల ఎస్ పీ రోడ్డు సికింద్రాబాద్
272 బేగం పేటలో కొంత భాగం వెస్తీ బాలుర డిగ్రీ కళాశాల ఎస్ పీ రోడ్డు సికింద్రాబాద్
273 రాంగోపాల్ పేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నల్లగుట్ట
274 రాష్ట్ర పతి రోడ్ రంగ్రీజ్ బజార్ సుభాష్ సెయింట్ ఆన్స్ బాలికల హైస్కూల్ రంగ్రీజ్ బజార్ ఎస్
రోడ్ పరిసర ప్రాంతాలు పీ రోడ్డు
275 పద్మారాపునగర్ న్యూబోయగూడ బోలక్ సర్దార్ పటేల్ కళాశాల పద్మారాపునగర్
పూర్,గాందీనగర్ బన్బీలాల్ పేట్
276 పద్మారాపునగర్ న్యూబోయగూడ,బోలక్ సర్దార్ పటేల్ కళాశాల పద్మారాపునగర్
పూర్,గాందీనగర్ బన్బీలాల్ పేట్
335 అమీర్ పేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల,అమీర్ పేట
336 బల్కం పేట ఆర్ అండ్ బి.కార్యలయం ఢరంకరం రోడ్డు
337 సంజీవ రెడ్డి నగర్ శానిటరీ సూపర్ వైజర్ కార్యాలయం,వార్డు-7 బీకే గూడ
338 సంజీవరెడ్డి నగర్ చీఫ్ జనరల్ మేనేజర్(ప్రాజెక్టు)కార్యాలయం,సంజీవ
రెడ్డి నగర్
339 సంజీవ రెడ్డి నగర్ హోసింగ్ బోర్డు సామాజికభవనం సంజీవరెడ్డి నగర్
340 అమీర్ పేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల అమీర్ పేట
341 సనత్ నగర్ ప్రభుత్వ రౌండ్ టేబుల్ బాలికల పాఠశాల సనత్ నగర్
No comments:
Post a Comment