All meadia

 

Saturday, 7 March 2015

అవసరమైతే కొత్తపార్టీ; కోమటి రెడ్డి

తెలంగాణ వెబ్ న్యూస్;అవసరమైతే కొత్తపార్టీ పెట్టుకుంటాను తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేది లేదని నల్లగొండ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.ఉత్తమ్ కుమార్ ఉన్న ఈ సమావేశాలకు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పారు.ఆయన నాయకత్వాన్ని విభేదిస్తున్నానన్నారు.కాదుకూడదనుకుంటే రేవంత్ రెడ్డి,కోదండరామ్ తో కలిసి తెలంగాణ రెడ్డి సమితి(టీఆర్ఎస్) పార్టీ పెడతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

No comments:

Post a Comment