All meadia

 

Friday, 6 March 2015

సభలో తెదేపా సభ్యల ప్రవర్తన శోచనీయం; కేటీఆర్

తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణ శాసనసభలో తెదేపా సభ్యులు ప్రవర్తన శోచనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు.టీఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతోమాట్లాడుతూ..సభలో ఎలాప్రవర్తించాలో పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి ని తెదేపా సభ్యులు అడిగారని ఆరోపించారు.అక్కడేమో ప్రతిపక్ష సభ్యులను పచ్చకండునా వేసి పార్టీలో చేర్చుకున్నారు..ఇక్కడేమో ప్రతిపక్ష సభ్యులు తెరాసలో చేరితే వారు అపచారం చేశారని అంటున్నారని విమర్శించారు.2004నుంచి 2010 వరకు కొందరు తెరాస నేతలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు.అప్పుడువైఎస్ చేసిన పనికి జానారెడ్డి,జీవన్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ లు చప్పట్లు కొట్టి ఈలలు వేశారన్నారు.

No comments:

Post a Comment