.
Tuesday, 3 March 2015
పత్రికా ప్రకటన నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం నుండి ఈ - పంచాయితీ కార్యక్రమానికి శ్రీకారం పంచాయితీరాజ్ మరియు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు Ø నిజామాబాద్ జిల్లాలోని దోమకోండ మండలంలో మెదట ఈ కార్యక్రమాన్ని మెదట ప్రారంభం Ø త్వరలో అన్ని ఈ- పంచాయతీలున్న జిల్లాగా నిజామాబాద్ Ø ఈ- పంచాయతీల ద్వారానే పౌరసేవలు, పథకాల నగదు చెల్లింపులు Ø గ్రామాల్లో ఈ- గవర్నెన్సుకి ఈ- పంచాయతీల ఏర్పాటు నాంది అన్న మంత్రి Ø ఈ-పంచాయితీల ఏర్పాటుకి వీశాట్, ఫైబర్ అప్టిక్ సౌకర్యాల ఏర్పాటు ఉపయోగం Ø గ్రామాల్లో చదుకున్న మహిళలకే ఈ-పంచాయితీ నిర్వహణకి ఇప్పటికే నిర్ణయం Ø తెలంగాణ పల్లెప్రగతి ద్వారా 150 మండలాల్లో ఈ- పంచాయతీల ఏర్పాటు, దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు మారుమూల గ్రామాలకి సైతం ఈ- గవర్నెన్స్ ఫలాలను తీసుకెళ్లెందుకు ఉద్దేశించిన ఈ- పంచాయతీల ఏర్పాటు కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీకారం చుట్టనున్నట్టు పంచాయితీరాజ్ మరియు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ఈ- పంచాయితీల ఏర్పాటుకి తాము ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపిన మంత్రి...నిజామాబాద్ జిల్లాలోని దోమకోండ మండలంలో మెదట ఈ కార్యక్రమాన్ని మెదట ప్రారంభించ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment