All meadia

 

Tuesday, 3 March 2015

చంద్రబాబు ..ఆ నేతలను ఎంతకు కొన్నారో

తెలంగాణ వెబ్ న్యూస్;ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ కుచంద్రబాబు చేసింది ఏమీలేదని ఆయన బుదవారమిక్కడ  విలేకర్ల సమావేశంలో అన్నారు.హైదరాబాద్ ను గుడిసెల నగరంగా మార్చింది చంద్రబాబేనని...వ్యవసాయం దండగ అన్న బాబు..ఇప్పుడు వ్యవసాయంపైమాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.ఇతర పార్టీ నేతలను టీఆర్ ఎస్ కొంటుందని తమపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు...ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ ెస్ పీవై రెడ్డి.జూపూడి ప్రభాకర్ లాంటి నేతలను ఎంతకు కొన్నారో చెప్పాలని కర్నెప్రభాకర్ డిమండ్ చేశారు.

No comments:

Post a Comment