తెలంగాణ వెబ్ న్యూస్;లక్షల్లో రుణాలు మిమ్మల్ని ఎవరిమ్మన్నారు.మీరు ఇష్టమొచ్చినట్టు ఇవ్వడం వల్లే ఇప్పుడు రుణమాఫీ అమలు చేయలేకపోతున్నా... ఈసారి స్కేల్ ఆఫ్ పైనాన్స్ ప్రకారమే ఇవ్వండి..లేకుంటే మీకే ఇబ్బంది,ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాకంర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇవీ.
మీ అవసరాల కోసం ఇష్టమొచ్చి నట్టుగా రుణాలు తీసుకుంటారు..ఇప్పుడు బకాయిలు చెల్లించమంటే నోరెళ్లబెడతారు...మాఫీ వంకతో బకాయిలు చెల్లించడం లేదు. మీకు కొత్త రుణాలు కావాలా? జిల్లాలో ఓ బ్యాంకరు రైతులనుద్దేశించి అన్న మాటలు.
No comments:
Post a Comment