All meadia

 

Wednesday, 1 April 2015

సహకార సంఘాల చైర్మన్లతో బేటీ అయినా మంత్రి కెటియార్, డిప్యూటీ సియం మహ్మమూద్ అలీ కెటి రామారావు గారి పాయింట్స్ 1. సియం గారి సైతం రాజకీయ ప్రస్ధానం రాఘవాపూర్ సింగిల్ విండో సోసైటీ చైర్మన్ గా ప్రారంభమైంది.. కాబట్టి అయనకి వ్యవస్ధపై అవగాహన, సహకారం ఉంటుంది. 2. సియం నిర్ధిష్ట అలోచనలతో ముందుకు పోతున్నారు. సాగునీరు, కరెంటు, వైద్యం, విద్యలపై స్పష్టమైన ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకుపోతుంది. 3. సహకారం సంఘాల వల్ల రైతులను సంఘటితం చేసి, రైతులు బాగు పడుతున్న తీరు అనేక గ్రామాల్లో కనిపిస్తుంది. 4. కరీనగర్ సహకార భ్యాంకు, డెయిరీ విజయవంతగా పనిచేస్తున్నది 5. సకాలం రుణాలు చెల్లించిన వారీకి 6శాతం రిబేటు గతంలో ఇచ్చినట్టే ఈ ప్రభుత్వం ఇచ్చేలా చూస్తాం... 6. గ్రామాల్లోనే అన్ని సేవలతో కూడిన సమగ్ర పౌర సేవకేంద్రాలు...వాటిలో బ్యాంకింగ్ సర్వీసులను అనుసంధానం 7. అన్ని జిల్లాల చైర్మన్లతో సమావేశం....వీరిని ఏలా ఉఫయోగించుకోవాలో అలోచిస్తాం.... 8. గ్రామీణాభివృద్ది, మార్కెటింగ్ శాఖల ద్వారా రైతుల కష్టాలు తీర్చేందుకు గోడౌన్ల నిర్మాణం చేపట్టమని సియం అదేశం 9. రైతులకి అనేక సేవలు.

.

No comments:

Post a Comment