All meadia

 

Thursday, 5 March 2015

రేషన్ కూ అదే ముద్ర

తెలంగాణ వెబ్ న్యూస్;రేసను విడిపించుకోవాలంటే కొత్త చిక్కొచ్చిపడింది.ఇప్పటికే రకరకాల సాకులతో రేషను కార్డులకు కోత విధించిన సర్కారు తాజాగా మరో పిబంధన అమలులోకి తేనుంది. రేషనుడీలరు సరకులివ్వాలంటే కార్డుహోల్డరు వేలిముద్ర వేయాల్సిందే వేలి ముద్ర ఏమాత్రం తేడా వచ్చిన రేషనుకు ఎసరే.ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ నియమాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది.అధికారవర్గాలు దీనిని ధ్రువీకరించాయి.బయోమెట్రిక్ విధానం కింద పించనుకు అగచాట్లు పడుతున్న నేపథ్యంలో రేషనుకూఅదేతరహా విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. కాకుంటే ఇది ఈ-పాస్ విధానమని అధికారులు సమర్ధించుకుంటున్నారు.

No comments:

Post a Comment