All meadia

 

Monday, 9 March 2015

కేసీఆర్ లాంటి దొంగలు దళితులను మోసం చేస్తున్నారు

తెలంగాణ వెబ్ న్యూస్;కేసీఆర్ లాంటి దొంగలు అడుగడుగునా దళితులను మోసం చేస్తున్నారని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సోమవారం ఇందిరిపార్కు వద్ద మోత్కుపల్లి ఒకరోజు దీక్షకు దిగారు. ఈ సందరంభంగా ఆయన మాట్లాడుతూ మోసాలను ఎదుర్కునే ధైర్యం మనకే ఉంధన్నారు.అసెంబ్లీలో కేసీఆర్ దొరతనం చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు.ప్రభుత్వానికి చావు డప్పుఎలా కొట్టాలో తాను చూపిస్తానన్నారు.కేసీఆర్ గొంతు కూడా మూగబోయే సమయం వస్తుందని ఆయన తెలిపారు. సర్కార్ పై పోరాటం కొనసాగుతుందని మోత్కుపల్లి స్పష్టం చేశారు.

No comments:

Post a Comment