తెలంగాణ వెబ్ న్యూస్;కళాశాల అంటేనే సరదాలు,షికార్లు,స్నేహితులతో కబుర్లు,తరగతులకు బంక్ కొట్టి సినిమాలకు చెక్కేయడం...చదువు పూర్తయ్యాకే ఉద్యోగాల వేట...ఇదంతా పాతరోజుల్లో.ఇప్పుడు పరిస్థితి మారింది.చదువుతూనే కొలువులకు తగిన నైపుణ్యాల్ని విద్యార్థులు పెంచుకోవాలి.అప్పుడే పోటీ ప్రపంచంలో గెలుపు ఖాయం అంటున్నారు నిపుణులు.ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ విషయంలో మరింత ముందుండాలి.ఒకవైపు మంచి మార్కుల కోసం చదువుతూ,కావాల్సిన కంప్యూటర్ కోర్సులు,ఆంగ్లభాష,విశ్లేషణ నైపుణ్యాలు,ఆప్టిట్యూడ్,జనరల్ నాలెడ్జి,న్యూమరికల్,లాజికల్ రీజనింగ్స్ ను....నిరతంరం సాధన చేయాలి.ప్రాంగణ నియామకాల్లో వీటిపైనేఎక్కువ ప్రశ్నలు వస్తుంటాయి.
No comments:
Post a Comment