All meadia

 

Tuesday, 3 March 2015

చీటికి మాటీకీ గొడవలొద్దు

తెలంగాణ వెబ్ న్యూస్;రాష్ట్ర విభజన తర్వాత మమ్మల్ని కొందరు విమర్శించారు.ఇటీవల సాగునీటి విషయంలో గొడవ వచ్చింది.సాగర్ లో రెండు రాష్ట్రాల పోలీసులు గొడవ పడితే అది చూసి ఇద్దరికీ గౌరవంగా ఉండదని,సమస్య చర్చించి పరిష్కరించుకుందామని నేనే సీఎం కేసీఆర్ కు ఫోన్ చేశాను.ఫీజుల చెల్లింపు పథకానికి జనాభా ప్రాతిపదికన ఏపీ తరపున ఇస్తానని చెప్పాను. కానీ వినలేదు.చివరికి అందరికీ ఫీజు చెల్లించాల్సిందేనని హైకోర్టు చెప్పింది.ఎంసెట్ విషయానికి వస్తే చీటికి మాటికి అనవసరంగా గొడవలు వద్దని  ఏపీ మంత్రికి చెప్పాను.కుటుంబం విడిపోయినా కలసి పనిచేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అంతేకాని గొడవలు పడి పోలీసు స్టేషన్ కు పోతే ఇద్దరికి నష్టం జరుగుతుంది అని తెదేపా అధినేత,ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.

No comments:

Post a Comment