All meadia

 

Sunday, 8 March 2015

అంబేద్కర్ వర్సిటీ అర్హత పరీక్ష ధరఖాస్తు గడువు పెంపు

తెలంగాణ వెబ్ న్యూస్;డా.బి.ఆర్,అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అర్హత పరీక్ష-2015 దరఖాస్తు గడువును మార్చి14 వ తేదీ వరకు పొడిగించినట్లు ఆ అధ్యయనకేంద్రం సహాయ సంచాలకుడు లేకున్నా జి.ఎల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు.ఎలాంటి ప్రాథమికవిద్యార్హత లేకున్నా 01.07.2015 నాటికి 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హులన్నారు. ఈ పరీక్ష షీజును ఏపీ ఆన్ లైన్ కేంద్రాల్లో చెల్లించవచ్చన్నారు.పుట్టినతేదీ,కులధ్రువీకరణ పత్రాలతో పాటు ఒక పాస్ ఫోర్టు సైజ్ ఫోటోతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.ఇతర వివరాలకు జిల్లాకేంద్రంలోని అధ్యయన కేంద్రంలో,కార్యాలయ స్థిరవాణి సంఖ్య 08732-221016 ను సంప్రదించాలన్నారు.

No comments:

Post a Comment