All meadia

 

Friday, 6 March 2015

నీటి కోసం నిధులు

తెలంగాణ వెబ్ న్యూస్;తనకు సీట్లు ఇవ్వకపోయినా జిల్లానుఅభివృద్ధి చేస్తానని గత నెల 27న గండి కోట పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.జులై నాటికి గండికోట,మైలవరం ప్రాజెక్టులకు నీరు తీసుకు  వస్తానని చెప్పారు.నేటి(శనివారం)నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించి బాబుతన హామీ నిలుపుకునేలా అసెంబ్లీలో గట్టిగా పోరాడతామని  జిల్లాకు చెందిన శాసనసభ్యులు చెబుతున్నారు.

No comments:

Post a Comment