.
Tuesday, 17 March 2015
వేసవి తాగునీటి కష్టాలు లేకుండా పక్బందీ ప్రణాళిక- పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు • 263 కోట్లతో వేసవి తాగునీటి ఏద్దడికి ప్రణాళిక • 45 రోజుల క్షేత్ర స్ధాయి సమీక్ష తర్వతా సమర్ధవంతమైన ప్రణాళిక రూపోందించిన గ్రామీణా నీటి పారుదల శాఖ • గ్రామాల్లోని నీటి వనరుల మరమత్తులు పూర్తి • అవసమైన జనవాసాలకి ట్యాంకర్లతో సరఫరా • జిల్లాల వారీగా వేసవి ప్రణాళికలు రూపోందించాం • తాగునీటి పంపుసెట్లకి విద్యుత్ కనెక్షన్ తొలగించవద్దని కలెక్టర్లని అదేశించిన మంత్రి వేసవి కాలంలో ప్రజల దాహర్తిని తీర్చేందుకు గ్రామీణా నీటి పారుదల శాఖ తరపున సమర్ధవంతమైన ప్రణాళిక రూపోందించినట్టు పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు తెలియజేశారు. గ్రామ స్ధాయిలో అవసరమయ్యే తాగు నీటి అవసరాలను గత కోద్దిరోజులుగా పూర్తిస్దాయిలో సమీక్షించిన తర్వతా ఈ ప్రణాళికను తయారు చేసినట్టు అయన తెలిపారు. 2015 వేసవి తాగునీటి సమస్యల నివారణ ప్రణాళిక ద్వారా 263 కోట్ల రూపాయాలు ఖర్చు చేసి తాగునీటి ఏద్దడి లేకుండా చర్యలు తీసుకోబోతున్నట్టు మంత్రి తెలిపారు. గ్రామీణా నీటి పారుదల శాఖ అధికారులు ఈ ప్రణాళిక రూపకల్పన కోసం ప్రిబ్రవరి 1 నుండి మార్చి 15 తేది వరకి 45 ర
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment