All meadia

 

Thursday, 5 March 2015

మే5న ఆసెట్ ...9 నుంచి దరఖాస్తులు

తెలంగాణ వెబ్ న్యూస్;ఆంధ్ర విశ్వ విద్యాలయం,అనుబంధ కళాశాలల్లో 2015-16విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు మే5న ప్రవేశ పరీక్ష(ఆసెట్) నిర్వహించనున్నట్లు బుదవారం ప్రవేశాల సంచాలకుడు ఆచార్య ఒ.అనిల్ కుమార్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు.ఏయూ,అంబేద్కర్ వర్సిటీ(ఎచ్చెర్ల)లో ప్రవేవాలనూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు,ఇతర వివరాలు(www.andhra university.edu.in/doa,www.audoa.in)వెబ్ సైట్ లో పొందుపరిచనట్టు తెలిపారు.

No comments:

Post a Comment