తెలంగాణ వెబ్ న్యూస్;చంద్రబాబు నాయుడుకు పరిపాలనా అనుభవం బాగుంటుందనే ఆయనకు మద్దతు ఇచ్చినట్లు సినీనటుడు,జనసేనఅధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహాత్మాగాందీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం కావాలని...అయితే అభివృద్ది పేరుతో గ్రామాలను చంపేయవద్దని అన్నారు.ఆయన తన ప్రసంగంలో 90 శాతం మంది రైతుల స్వచ్ఛందంగా ఇచ్చారని మంత్రులు చెప్పారు.సింగపూర్ లాంటి రాజధాని కట్టాలనుకోవడం మంచి విఫయమే.అయితే రైతులనుంచి భూ సేకరణ చేసేటప్పుడు ప్రభుత్వం ఎలాంటి బాధ్యత వహించాలి.ఇది అధికారం కోసం చేస్తున్న పోరాటం కాదు..ప్రజల నిజమైన సమస్యల కోసం.తిరిగి ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు.ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీలు సరిపోవడం లేదని అక్కడ ఉండవల్లి రైతులు నాతో అన్నారు.
No comments:
Post a Comment