తెలంగాణ వెబ్ న్యూస్;మేం ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేం అని ప్రభుత్వం అంటుంది,మీరు ఇచ్చేది మాకుు గిట్టుబాటు కాదు. ప్యాకేజీ పెంచితేనే వైద్యం చేయగలం అని కార్పొరేట్ ఆస్పత్రులుస్పష్టం చేస్తున్నాయి.ఎవరి వాదన వారిది ఈ ప్రతిష్టంభనతో ఉద్యోగులు,పెన్షనర్ల ప్రాణాల మీదకొస్తోంది.చేతుల్లో హెల్త్ కార్డులు ఉండీ ప్రయోజనం లేకుండా పోతోంది.నగదు రహిత వైద్యం నగదు చెల్లిస్తేనే వైద్యం గా మారిపోయింది.గండె జబ్బులకు ఉపయోగించే బేర్ మెటల్ స్టెంట్ కు ప్రభుత్వం రూ.55 వేలు చెల్లిస్తామంటొంది.కానీ ..కార్పొరేట్ ఆస్పత్రులు రూ.లక్షకు తక్కువైతే తమకు గిట్టుబాటు కాదనిస్పష్టం చేస్తున్నాయి.
No comments:
Post a Comment