All meadia

 

Wednesday, 4 March 2015

ఎందాకైనా పోరాడతా

తెలంగాణ వెబ్ న్యూస్;రాజధాని ప్రాంత రైతులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా,బలవంతంగా భూములు తీసుకోవడం ముమ్మాటికి అన్నాయమే,చంద్రబాబు మోసాలు ఇంకా తగ్గలేదు...ఈ సర్కారు కూలిపోవడం ఖాయం,ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బాబుకు డిపాజిట్లు దక్కవు,వినుకొండలో 18 వేల ఎకరాల డీసోటిపైడ్ భూములున్నాయి.అక్కడ కట్టుకోవచ్చు కదా,సన్న,చిన్నకారు రైతుపొట్టలు కొట్టడం ఎందుకు? మాపార్టీ అధికారంలోకి రాగానే లాక్కున్న భుములను వెనక్కు ఇచ్చేస్తాం

No comments:

Post a Comment