తెలంగాణ వెబ్ న్యూస్;స్థానిక అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో 2015-16 విద్యా సంవత్సరంలో పీజీ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.కోర్సుల ప్రవేశానికి ఆంధ్రవిశ్వవిద్యాలయం నిర్వహించే ఆసెట్ -15 ప్రవేశ పరీక్ష ద్వార ప్రవేశాలు కల్పించనున్నారు.దీనికి సంబంధించిన ప్రకటన ఇప్పటికే వెలువడింది.గత ఏడాది వర్సిటీలో ప్రవేశాలకు స్వతహాగా పీజీ సెట్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించినా సాహసించలేదు.సిబ్బంది కొరత వల్ల విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ ఏడాదీ ఏయూ నిర్వహించే ఆసెట్ ద్వారానే ప్రవేశాలు కల్పించనున్నారు.
No comments:
Post a Comment