All meadia

 

Tuesday, 3 March 2015

మోదీ కేబినేట్ పై టీ ఆర్ ఎస్ కన్నేసింది

తెలంగాణ వెబ్ న్యూస్;నరేంద్ర మోదీ కేబినెట్ లో చేరేందుకు టీఆర్ఎస్ తహతతహలాడుతోందని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.కేంద్ర కేబినెట్ లో టీఆర్ ఎస్ చేరాలనుకుంటోంది కాబట్టేబడ్జెట్ లో తెలంగాణాకు అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం లేదని ఆయన మంగళవారమిక్కడ మండిపడ్డారు.ఓవైపు ప్రత్యేక హైకోర్టు కావాలంటూ న్యాయవాదులు ఉద్య మిస్తున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని పొన్నఆరోపించారు.ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి హైకోర్టు ఏర్పాటు కోసం కేంద్రం పై ఒత్తిడి  తేవాలని ఆయన డిమండ్ చేశారు. ఈవిషయంలో బీజేపీ కూడా తెలంగాణకు అన్నాయం చేేస్తోందన్నారు.తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ ఎస్,బీజేపీ అభ్యర్థులను ఓడిస్తామని న్యాయవాదు హెచ్చరించాలన్నారు.

No comments:

Post a Comment