తెలంగాణ వెబ్ న్యూస్;గత పాలకులు ఇంజనీరింగ్ విద్యను భ్రష్ఠు పట్టించారు.ఇష్టారాజ్యంగా కాలేజీలకు అనుమతులిచ్చారు.తెలంగాణలోని కాలేజీలకు క్యాంపస్ రిక్రూట్ మెంట్ కోసం ఏ కం పెనీలైనా ముందుకు వస్తున్నియా? ఉపాధి లేక ఇంజనీరింగ్ విద్యార్థులు...వాచ్ మన్లు,హోంగార్డులు,కానిస్టేబుళ్ల ఉద్యోగాలకూ దరఖాస్తు చేసుకుంటున్న తీరు చూసి బాధనిపిస్తోంది.అని ఉసముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలు పెంచే ఉద్దేశంలోనే కాలేజీలకు అనుమతులపై జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.
No comments:
Post a Comment