తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో భాజపాకు ఓట్లేస్తే మోరీ (డ్రైనేజీీ) లో వేసినట్లేనని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.రాష్ట్రంలోని పట్టభద్రులు భాజపాకు ఎందుకు ఓటేయ్యాలో చెప్పాలని ఆ పార్టీ నాయకులకు సవాల్ విసిరారు.కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రలో విలీనం చేేసినందుకు ఓటేయ్యాలా?హైకోర్టును విభజించకుండా జాప్యం చేస్తున్నందుకా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన విద్యుత్ ఇవ్వకపోయినా కేంద్రం జోక్యం చేసుకోనందుకా?అని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రం ఇప్పటీకీ ఎదుర్కొంటున్న సమస్యలకు భాజపా-తెదేపా లే కారణమని ఆరోపించారు.
No comments:
Post a Comment