మామిడి తోటలకు తెగులు
మామిడి తోటలకు తెగులు
ఈసంవత్సరం మామిడి తోటలకు తెగులు
వచ్చి తోటలు పట్టినా వ్యాపారులు
దిగులుతో ఉన్నారు.లక్షల రూపాయలు
పోసి పంట చేతికి వస్తుందని ఆసించినా
ఈ సంవత్సరం మాత్రం ఆసించినా
పలితం లేక దిగులు చెందిన వ్యాపారులు.
తోటలో పూతకు తెగులు వచ్చి
రాలుతుంది.
No comments:
Post a Comment