తెలంగాణ వెబ్ న్యూస్;ఏపీ వ్యవసాయ బడ్జెట్ పై పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదని ప్రతిపక్ష నాయకుడు,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.శాసనసభ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.బడ్జెట్ లో రుణమాఫీ కి కనీసం ఇంత మొత్తం కేటాయిస్తున్నామని చెప్పుకునే పరిస్థితి లేదని,ఇంత దారుణం ఎక్కడైనా ఉందని అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.కొన్ని చోట్ల పెద్దపెద్ద అంకెలు కనబడ్డాయని, కేటాయింపులు మాత్రం నామమాత్రమే అన్నారు.
No comments:
Post a Comment